Jump to content

విక్రంపురి

వికీపీడియా నుండి
విక్రంపురి
సికింద్రాబాద్
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyకంటోన్మెంట్ బోర్డు, సికింద్రాబాదు
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
500 026
Vehicle registrationటిఎస్
లోక్‌సభ నియోజకవర్గంసికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంసికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థకంటోన్మెంట్ బోర్డు, సికింద్రాబాదు

విక్రంపురి, తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాదు సమీపంలోని తిరుమలగిరి శివారు ప్రాంతం.[1] కరీంనగర్ కు వెళ్ళే రాజీవ్ గాంధీ రహదారికి ఆనుకొని ఉన్న సికింద్రాబాద్ క్లబ్కు సమీపంలో ఈ విక్రంపురి ఉంది.[2]

సమీప ప్రాంతాలు

[మార్చు]

ఇక్కడికి సమీపంలో ఆర్ అండ్ డి కాలనీ, శ్రీ రామ్ ఎన్క్లేవ్, సామ్రాట్ కాలనీ, శ్రీపురి కాలనీ, జనకపురి, కార్ఖాన మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.

వాణిజ్య ప్రాంతం

[మార్చు]

విక్రంపురిలో కెఎఫ్‌సి రెస్టారెంటు, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్యు, ఎస్‌బిఐ బ్యాంకు, ఘనశ్యామ్ సూపర్ మార్కెటు, రత్నదీప్ సూపర్ మార్కెటు ఉన్నాయి. ఇక్కడ ఆర్మీ కంటోన్మెంట్ కూడా ఉంది.

రవాణా

[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో విక్రంపురి మీదుగా నగరంలోని అఫ్జల్‌గంజ్, జెబిఎస్, కోఠి, ఓల్డ్ అల్వాల్, ఎంబి దర్గా, చార్మినార్, రిసాలా బజార్, మెహదీపట్నం మొదలైన ప్రాంతాలకు బస్సు (బస్సులు నెంబర్లు 82, 77) సౌకర్యం ఉంది.[3] ఇక్కడికి సమీపంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషను, జేమ్స్ స్ట్రీట్ రైల్వే స్టేషను ఉన్నాయి.

మూలాలు

[మార్చు]
  1. "Vikrampuri Colony, Karkhana, Secunderabad Locality". www.onefivenine.com. Retrieved 2021-01-30.
  2. "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Archived from the original (PDF) on 2019-06-15. Retrieved 2021-01-30.
  3. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-01-30.