బల్కంపేట, హైదరాబాదు
Jump to navigation
Jump to search
బల్కంపేట | |
---|---|
సమీప ప్రాంతాలు | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాద్ |
మెట్రో | హైదరాబాద్ |
Government | |
• Body | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
పిన్ కోడ్ | 500 018 |
Vehicle registration | టి.ఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | సికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | సనత్‌నగర్ శాసనసభ నియోజకవర్గం |
నగర ప్రణాళిక సంస్థ | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
బల్కంపేట తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. ఇది అమీర్‌పేట, సంజీవ రెడ్డి నగర్, సనత్‌నగర్, ఫతేనగర్ వంటి ఇతర పెద్ద శివారు ప్రాంతాలకు సమీపంలో ఉంటుంది.[1] ఇక్కడ ఎల్లమ్మ దేవాలయం ఉంది. దీనిని బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం అని పిలుస్తారు.[2]
చరిత్ర
[మార్చు]హైదరాబాదు నగరం ఏర్పడకముందు బల్కంపేట ఓ కుగ్రామం ఉండేది. రాజా శివరాజ్ బహద్దూర్ అనే సంస్థానాధీశుడి హయాంలో ఈ ప్రాంతాన్ని ‘బెహలూఖాన్ గూడా’ అని పిలిచేవారని చారిత్రక ఆధారాల్ని బట్టి తెలుస్తోంది. బెహలూఖాన్ పేరుమీదుగా బల్కంపేటగా మారిపోయింది.[2]
ఎల్లమ్మ దేవాలయం
[మార్చు]ఏడు వందల సంవత్సరాల క్రితం బల్కంపేట ఓ కుగ్రామంగా ఉండేది. అప్పుడు స్వయంభూమూర్తిగా ఎల్లమ్మ వెలిసింది. బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంగా భక్తుల పూజలు అందుకుంటుంది.[3]
ప్రధాన కాలనీలు
[మార్చు]- బల్కంపేట
- బీజే ఆర్‌నగర్
- ప్రశాంత్‌నగర్
- బీకేగూడ
- లింగయ్యనగర్
- సుభాష్‌నగర్
- సాయిబాబానగర్
- శామలకుంట
- రాజరాజేశ్వరీనగర్
- ఉదయ్‌నగర్
- మోడల్‌కాలనీ
- సుందర్‌నగర్
- ఈఎస్‌ఐ క్వార్టర్స్
- రేణుకానగర్
- నీమ్‌కార్‌నగర్
- బాపూనగర్
- దాసారంబస్తీ
- జయప్రకాష్‌నగర్
- కైలాష్‌నగర్
- మజీద్‌బస్తీ
మూలాలు
[మార్చు]- ↑ "Begumpet Balkampet Link Road from Today". Archived from the original on 2014-10-04. Retrieved 2021-01-15.
- ↑ 2.0 2.1 ఈనాడు. "చల్లని తల్లి... బల్కంపేట ఎల్లమ్మ". మజ్జి తాతయ్య, న్యూస్‌టుడే, సంజీవరెడ్డినగర్. Archived from the original on 14 January 2018. Retrieved 12 January 2018.
- ↑ KCR performs puja at Yellamma Temple