Jump to content

దుండిగల్

అక్షాంశ రేఖాంశాలు: 17°34′41″N 78°25′44″E / 17.578135°N 78.428811°E / 17.578135; 78.428811
వికీపీడియా నుండి
దుండిగల్
—  రెవిన్యూ గ్రామం  —
దుండిగల్ is located in తెలంగాణ
దుండిగల్
దుండిగల్
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 17°34′41″N 78°25′44″E / 17.578135°N 78.428811°E / 17.578135; 78.428811
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి
మండలం దుండిగల్ గండిమైసమ్మ
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 13,465
 - పురుషుల సంఖ్య 7,114
 - స్త్రీల సంఖ్య 6,351
 - గృహాల సంఖ్య 3,037
పిన్‌కోడ్ 500043
ఎస్.టి.డి కోడ్ 08692

దుండిగల్, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, దుండిగల్ గండిమైసమ్మ మండలానికి చెందిన గ్రామం.[1] తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న దుండిగల్ పురపాలక సంఘంగా ఏర్పడింది.[2]

గణాంకాలు

[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం గ్రామ జనాభా - మొత్తం 13,465 - పురుషుల సంఖ్య 7,114 - స్త్రీల సంఖ్య 6,351 - గృహాల సంఖ్య 3,037 అక్షరాస్యులు. 9156

సమీపగ్రామాలు

[మార్చు]

ఈ గ్రామానికి మల్లంపేట్ 4 కి.మీ. గిర్మపూర్, 7 కి.మీ. బండమాధారం 8 కి.మీ. గుండ్ల పోచంపల్లి 8 కి.మీ. దూరంలో ఉన్నాయి.

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2018-06-03.
  2. నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 31 March 2021.

వెలుపలి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=దుండిగల్&oldid=3781080" నుండి వెలికితీశారు