నేకనాంపూర్
Appearance
నేకనాంపూర్, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, గండిపేట్ మండలానికి చెందిన గ్రామం.[1]
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో
[మార్చు]2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటుచేసిన గండిపేట్ మండలంలోకి చేర్చారు.[2]
నేకనాంపూర్ | |
— రెవెన్యూ గ్రామం — | |
తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 17°23′10″N 78°21′04″E / 17.3860712°N 78.3511362°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రంగారెడ్డి జిల్లా |
మండలం | రాజేంద్రనగర్ |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 1,661 |
- పురుషుల సంఖ్య | 834 |
- స్త్రీల సంఖ్య | 827 |
- గృహాల సంఖ్య | 334 |
పిన్ కోడ్ | 500089 |
ఎస్.టి.డి కోడ్ |
గ్రామ భౌగోళికం
[మార్చు]సముద్రమట్టానికి 556 మీ.ఎత్తు Time zone: IST (UTC+5:30) [3]
గుణాంకాలు
[మార్చు]2011 గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 574231[4].పిన్ కోడ్: 500089. - మొత్తం 1,661 - పురుషుల సంఖ్య 834 - స్త్రీల సంఖ్య 827 - గృహాల సంఖ్య 334
విద్యా సౌకర్యాలు
[మార్చు]మండల పరిషత్ ఉన్నత పాఠశాల, నేకనాంపూర్
రవాణా సౌకర్యాలు
[మార్చు]సిటీబస్సు సౌకర్యం ఉంది. మేజర్ రైల్వే స్టేషన్ హైదరాబాదు 12 కి.మీ
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2018-04-08.
- ↑ "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2022-08-02.
- ↑ http://www.onefivenine.com/india/villages/Rangareddi/Rajendranagar/Neknampur
- ↑ "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".