Jump to content

మెట్టుగూడ

వికీపీడియా నుండి
మెట్టుగూడ
సమీప ప్రాంతాలు
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాద్
మెట్రోహైదరాబాద్
Government
 • Bodyహైదరాబాద్ మహానగర పాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (IST)
పిన్ కోడ్
500017
Vehicle registrationటి.ఎస్
లోక్‌సభ నియోజకవర్గంసికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంసికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం
నగర ప్రణాళిక సంస్థహైదరాబాద్ మహానగర పాలక సంస్థ

మెట్టుగూడ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. ఇది సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషనుకు 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

నివాసప్రాంతం

[మార్చు]

సికిందరాబాదు రైల్వే స్టేషన్ కు అతి సమీపంలో ఉండడంవల్ల రైల్వే ఉద్యోగులు చాలామంది మెట్టుగూడలో నివాసం ఉంటున్నారు. గృహావసర వస్తువులు కూడా అందుబాటులోనే ఉండడంతో ఈ ప్రాంతం నివాసానికి అనువైనదిగా గుర్తించబడింది.

దర్శనీయ స్థలాలు

[మార్చు]
  1. అయ్యప్ప దేవాలయం
  2. ఉమామహేశ్వరస్వామి దేవాలయం
  3. బిర్లామందిర్
  4. సెయింట్ అంతోనీ చర్చి

రవాణా వ్యవస్థ

[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మెట్టుగూడ మీదుగా నగరంలోని వివిధ ప్రాంతాలకు బస్సులను నడుపుతుంది. ఇక్కడికి సమీపదూరంలో సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను ఉంది. అంతేకాకుండా నాగోల్ నుండి మియాపూర్ వరకు వేసిన హైదరాబాదు మెట్రో రైలు ప్రాజెక్టు మెట్టుగూడ మీదుగా వెలుతుంది.[1][2][3]

మూలాలు

[మార్చు]
  1. వి6 న్యూస్ (9 October 2017). "మెట్టుగూడ-అమీర్ పేట్ : మెట్రో ట్రయల్ రన్ కు ఏర్పాట్లు పూర్తి". Archived from the original on 24 అక్టోబరు 2018. Retrieved 24 October 2018.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. ఆంధ్రప్రభ (7 October 2017). "హైద‌రాబాద్ : మెట్టుగూడ టు ప్యార‌డైజ్ మార్గంలో ట్ర‌య‌ల్ ర‌న్‌కు బ్రేక్‌". Archived from the original on 24 అక్టోబరు 2018. Retrieved 24 October 2018.
  3. 10టీవి (25 November 2017). "ఇది మన మెట్రో - కేటీఆర్." Archived from the original on 24 October 2018. Retrieved 24 October 2018.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)