హైదర్‌నగర్ (కూకట్‌పల్లి మండలం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హైదర్‌నగర్
సమీపప్రాంతం
హైదర్‌నగర్ is located in Telangana
హైదర్‌నగర్
హైదర్‌నగర్
తెలంగాణలో ప్రాంతం ఉనికి
హైదర్‌నగర్ is located in India
హైదర్‌నగర్
హైదర్‌నగర్
హైదర్‌నగర్ (India)
నిర్దేశాంకాలు: 17°29′N 78°25′E / 17.483°N 78.417°E / 17.483; 78.417Coordinates: 17°29′N 78°25′E / 17.483°N 78.417°E / 17.483; 78.417
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లామేడ్చెల్-మల్కాజ్‌గిరి జిల్లా
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
ప్రభుత్వం
 • నిర్వహణహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
కాలమానంUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
500 018
వాహనాల నమోదు కోడ్టిఎస్
లోకసభ నియోజకవర్గంమల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంకూకట్‌పల్లి శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ
సివిక్ ఏజెన్సీహైదరాబాదు మహానగరపాలక సంస్థ

హైదర్‌నగర్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం.[1] హైదరాబాదు మహానగరపాలక సంస్థలో భాగమైన హైదర్‌నగర్, కూకట్‌పల్లి మండలంలో ఉంది.[2]

సమీప ప్రాంతాలు[మార్చు]

ఇక్కడికి సమీపంలో కెపిహెచ్‌బి 5 ఫేజ్, ఎపిహెచ్‌బి కాలనీ, మలేషియా టౌన్ షిప్, విజయనగర్ కాలనీ, కెపిహెచ్‌బి 7 ఫేజ్ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.

రవాణా[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో హైదర్‌నగర్ నుండి నగరంలోని లాలాగూడ, జెఎన్‌టియు, ప్రగతి నగర్, సికింద్రాబాద్, మియాపూర్, ఇసిఐఎల్, లింగంపల్లి, భెల్ మొదలైన ప్రాంతాలకు మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[3] సమీపంలో హైటెక్ సిటీ రైల్వే స్టేషను, హఫీజ్‌పేట్ రైల్వే స్టేషను ఉన్నాయి.

ప్రార్థనా మందిరాలు[మార్చు]

  1. షిర్డీ సాయిబాబా దేవాలయం
  2. అయ్యప్ప స్వామి దేవాలయం
  3. దుర్గా దేవాలయం
  4. మసీదు ఇ ఎరాజ్
  5. మసీదు-ఎ-అమీనా కలీమి

పాఠశాలలు[మార్చు]

  1. సెయింట్ అల్ఫోనాస్ హైస్కూల్
  2. నేతాజీ హైస్కూల్
  3. ఫిలిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్
  4. శివ శివానీ పబ్లిక్ స్కూల్

మూలాలు[మార్చు]

  1. "Hydernagar Locality". www.onefivenine.com. Retrieved 2021-07-02.
  2. "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Archived from the original (PDF) on 15 June 2019. Retrieved 2021-07-02.
  3. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-07-02.

బయటి లింకులు[మార్చు]