Jump to content

షంషీగూడ (కూకట్‌పల్లి మండలం)

షంషీగూడ
సమీపప్రాంతం
షంషీగూడ is located in Telangana
షంషీగూడ
షంషీగూడ
తెలంగాణలో ప్రాంతం ఉనికి
షంషీగూడ is located in India
షంషీగూడ
షంషీగూడ
షంషీగూడ (India)
Coordinates: 17°29′N 78°25′E / 17.483°N 78.417°E / 17.483; 78.417
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లామేడ్చెల్-మల్కాజ్‌గిరి జిల్లా
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
  Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
  అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్ కోడ్
500 018
Vehicle registrationటి.జి
లోక్‌సభ నియోజకవర్గంమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంకూకట్‌పల్లి శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ
సివిక్ ఏజెన్సీహైదరాబాదు మహానగరపాలక సంస్థ

షంషీగూడ, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం.[1] హైదరాబాదు మహానగరపాలక సంస్థలో భాగమైన బాగ్‌అమీర్, కూకట్‌పల్లి మండలంలో ఉంది.[2]

సమీప ప్రాంతాలు

[మార్చు]

ఇక్కడికి సమీపంలో ఎంజె కాలనీ, వివేక్ నగర్, ఎపిహెచ్‌బి కాలనీ, మలేషియా టౌన్ షిప్, విజయనగర్ కాలనీ, మూసాపేట, మహంకాళినగర్, జయనగర్ కాలనీ, హెచ్ఎంటి, శాతవాహన నగర్, నవోదయ కాలనీ, ఇందిరా హిల్స్, మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.

రవాణా

[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో షంషీగూడ నుండి నగరంలోని ఆల్విన్ కాలనీ, సికింద్రాబాద్, కెపిహెచ్‌బి కాలనీ, లాలాగూడ మొదలైన ప్రాంతాలకు మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[3] సమీపంలో హైటెక్ సిటీ రైల్వే స్టేషను, బోరబండ రైల్వే స్టేషను ఉన్నాయి.

ప్రార్థనా మందిరాలు

[మార్చు]
  1. షిర్డీ సాయిబాబా దేవాలయం
  2. అయ్యప్ప స్వామి దేవాలయం
  3. ఇస్కాన్ దేవాలయం
  4. దుర్గా దేవాలయం
  5. మసీదు ఇ బిలాల్
  6. ఘరీబ్ నవాజ్ మసీదు

విద్యాసంస్థలు

[మార్చు]
  1. ఫ్యాషన్ బోటిక్
  2. నారాయణ జూనియర్ కళాశాల
  3. శంకర్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్
  4. నారాయణ కళాశాల
  5. మాంటిస్సోరి హైస్కూల్
  6. శ్రీ చైతన్య పాఠశాల
  7. ఓప్లేస్కూల్

మూలాలు

[మార్చు]
  1. "Shamshiguda, Kukatpally Locality". www.onefivenine.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-07-03.
  2. "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. the original (PDF) నుండి 15 June 2019 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-07-03.
  3. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-07-03.

బయటి లింకులు

[మార్చు]