Coordinates: 17°29′N 78°25′E / 17.483°N 78.417°E / 17.483; 78.417

బాగ్‌అమీర్ (కూకట్‌పల్లి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హైదర్‌నగర్
సమీపప్రాంతం
హైదర్‌నగర్ is located in Telangana
హైదర్‌నగర్
హైదర్‌నగర్
తెలంగాణలో ప్రాంతం ఉనికి
హైదర్‌నగర్ is located in India
హైదర్‌నగర్
హైదర్‌నగర్
హైదర్‌నగర్ (India)
Coordinates: 17°29′N 78°25′E / 17.483°N 78.417°E / 17.483; 78.417
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లామేడ్చెల్-మల్కాజ్‌గిరి జిల్లా
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్ కోడ్
500 018
Vehicle registrationటిఎస్
లోక్‌సభ నియోజకవర్గంమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంకూకట్‌పల్లి శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ
సివిక్ ఏజెన్సీహైదరాబాదు మహానగరపాలక సంస్థ

బాగ్‌అమీర్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం.[1] హైదరాబాదు మహానగరపాలక సంస్థలో భాగమైన బాగ్‌అమీర్, కూకట్‌పల్లి మండలంలో ఉంది.[2]

సమీప ప్రాంతాలు[మార్చు]

ఇక్కడికి సమీపంలో ఎంజె కాలనీ, వివేక్ నగర్, దయార్ గూడ, ఎపిహెచ్‌బి కాలనీ, మలేషియా టౌన్ షిప్, విజయనగర్ కాలనీ, మూసాపేట మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.

రవాణా[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో బాగ్‌అమీర్ నుండి నగరంలోని ఆల్విన్ కాలనీ, సికింద్రాబాద్, జగద్గిరిగుట్ట, కెపిహెచ్‌బి కాలనీ, జెఎన్‌టియు, లాలాగూడ మొదలైన ప్రాంతాలకు మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[3] సమీపంలో బోరబండ రైల్వే స్టేషను, భరత్ నగర్ రైల్వే స్టేషను ఉన్నాయి.

ప్రార్థనా మందిరాలు[మార్చు]

  1. షిర్డీ సాయిబాబా దేవాలయం
  2. అయ్యప్ప స్వామి దేవాలయం
  3. దుర్గా దేవాలయం
  4. మసీదు ఇ ఎరాజ్
  5. మసీదు-ఎ-అమీనా కలీమి

పాఠశాలలు[మార్చు]

  1. సెయింట్ అల్ఫోనాస్ హైస్కూల్
  2. నేతాజీ హైస్కూల్
  3. ఫిలిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్
  4. శివ శివానీ పబ్లిక్ స్కూల్
  5. అమెరికిడ్స్ ఇంటర్నేషనల్
  6. భాష్యం పబ్లిక్ స్కూల్

మూలాలు[మార్చు]

  1. "Bagh Ameer, Sumitra Nagar Colony, Kukatpally Locality". www.onefivenine.com. Retrieved 2021-07-03.
  2. "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Archived from the original (PDF) on 15 June 2019. Retrieved 2021-07-03.
  3. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-07-03.

బయటి లింకులు[మార్చు]