అల్లాపూర్ (కూకట్‌పల్లి మండలం)
Jump to navigation
Jump to search
అల్లాపూర్ | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°29′N 78°25′E / 17.483°N 78.417°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మేడ్చెల్-మల్కాజ్‌గిరి జిల్లా |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | 500 018 |
Vehicle registration | టిఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | కూకట్‌పల్లి శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ |
సివిక్ ఏజెన్సీ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
మూసాపేట, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం.[1] హైదరాబాదు మహానగరపాలక సంస్థలో భాగమైన అల్లాపూర్, కూకట్‌పల్లి మండలంలో ఉంది.[2]
సమీప ప్రాంతాలు
[మార్చు]ఇక్కడికి సమీపంలో శ్రీనగర్ కాలనీ, వాయు శక్తి నగర్, పద్మావతి నగర్, గోపాస్ దశరతం, ఎన్.ఆర్. పురం మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.
రవాణా
[మార్చు]తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో అల్లాపూర్ నుండి నగరంలోని బోరబండ, ఫలక్ నుమా, గాయత్రి హిల్స్, కోఠి, చార్మినార్ మొదలైన ప్రాంతాలకు మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[3] సమీపంలో బోరబండ రైల్వే స్టేషను, భరత్ నగర్ రైల్వే స్టేషను ఉన్నాయి.
పాఠశాలలు
[మార్చు]- సెయింట్ అల్ఫోనాస్ హైస్కూల్
- నేతాజీ హైస్కూల్
- ఫిలిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్
- శివ శివానీ పబ్లిక్ స్కూల్
ప్రార్థనా మందిరాలు
[మార్చు]- షిర్డీ సాయిబాబా దేవాలయం
- అయ్యప్ప స్వామి దేవాలయం
- దుర్గా దేవాలయం
- మసీదు ఇ ఎరాజ్
- మసీదు-ఎ-అమీనా కలీమి
మూలాలు
[మార్చు]- ↑ "Allapur, Borabanda Locality". www.onefivenine.com. Retrieved 2021-07-02.
- ↑ "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Archived from the original (PDF) on 15 June 2019. Retrieved 2021-07-02.
- ↑ "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-07-02.