మహమ్మద్ అలీ బేగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహమ్మద్ అలీ బేగ్
జననం
జాతీయతభారతీయుడు
వృత్తిTheatre and Ad film maker
సుపరిచితుడుథియేటర్

మహమ్మద్ అలీ బేగ్ భారతీయ రంగస్థల కళాకారుడు, ప్రకటనా చిత్ర నిర్మాత.[1] ఆయన హైదరాబాదులో జరిగే ఖాదిర్ అలీ బేగ్ థియేటర్ ఫెస్టివల్ యొక్క స్థాపకుడు.

ప్రాంరంభ జీవితం[మార్చు]

ఆయన ప్రముఖ రంగస్థల కళాకారుడైన హైదరాబాదుకు చెందిన ఖాదిర్ అలీ బేగ్కు జన్మించాడు.[2]

జీవితం[మార్చు]

Mohammad Ali Baig has directed plays for the festival he annually organizes, namely the Qadir Ali Baig Festival, in the name of his late father.

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]