Coordinates: 17°26′12″N 78°28′03″E / 17.4367°N 78.4674°E / 17.4367; 78.4674

నాంపల్లి మెట్రో స్టేషను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నాంపల్లి మెట్రో స్టేషను
హైదరాబాదు మెట్రో స్టేషను
సాధారణ సమాచారం
Locationనాంపల్లి, హైదరాబాదు, తెలంగాణ
Coordinates17°26′12″N 78°28′03″E / 17.4367°N 78.4674°E / 17.4367; 78.4674
లైన్లుఎరుపురంగు లైను
ఫ్లాట్ ఫారాలుసైడ్ ప్లాట్‌ఫాం
ప్లాట్‌ఫాం-1 → ఎల్.బి. నగర్
ప్లాట్‌ఫాం-2 →మియాపూర్
పట్టాలు2
నిర్మాణం
నిర్మాణ రకంపైకి
Platform levels2
పార్కింగ్అందుబాటులో ఉంది
Bicycle facilitiesఉంది
Disabled accessHandicapped/disabled access
ఇతర సమాచారం
Statusవాడుకలో ఉంది
History
Opened24 సెప్టెంబరు 2018; 5 సంవత్సరాల క్రితం (2018-09-24)
విద్యుత్ లైను25 కి.వా 50 Hz AC through overhead catenary
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

నాంపల్లి మెట్రో స్టేషను, హైదరాబాదులోని నాంపల్లిలో ఉన్న మెట్రో స్టేషను. హైదరాబాద్ మెట్రో ఎరుపురంగు లైనులో ఉన్న ఈ మెట్రో స్టేషను 2018లో ఏర్పాటుచేయబడింది.[1][2] నాంపల్లి మెట్రో స్టేషను నుండి 200 మీటర్ల దూరంలో ఉన్న నాంపల్లి రైల్వే స్టేషనుకు రైలింగ్‌ వాక్ వే కూడా ఉంది.[3][4]

చరిత్ర[మార్చు]

2018, సెప్టెంబరు 24న ఈ మెట్రో స్టేషను ప్రారంభించబడింది.[5]

నిర్మాణం[మార్చు]

అసెంబ్లీ ఎలివేటెడ్ మెట్రో స్టేషను హైదరాబాద్ మెట్రో ఎరుపురంగు లైనులో ఉంది.

సౌకర్యాలు[మార్చు]

స్టేషన్లలో కింది నుండి పై ప్లాట్‌ఫాం వరకు మెట్లు, ఎలివేటర్లు, ఎస్కలేటర్లు ఉన్నాయి.[6]

స్టేషన్ లేఅవుట్[మార్చు]

కింది స్థాయి
ప్రయాణీకులు తమ వాహనాలను పార్కింగ్ చేసేది.[6]
మొదటి స్థాయి
టికెట్ కార్యాలయం లేదా టికెట్ వెండింగ్ యంత్రాలు (టీవీఎంలు) ఇక్కడ ఉంటాయి. దుకాణాలు, శౌచాలయాలు, ఏటిఎంలు, ప్రథమ చికిత్స మొదలైన ఇతర సౌకర్యాలు ఈ ప్రాంతంలో ఉంటాయి.[6]
రెండవ స్థాయి
ఇది రెండు ప్లాట్‌ఫాంలను కలిగి ఉంటుంది. ఇక్కడి నుండి రైళ్ళు ప్రయాణికులను తీసుకువెళతాయి.[6]
జి స్థాయి నిష్క్రమణ/ప్రవేశం
ఎల్ 1 మెజ్జనైన్ ఛార్జీల నియంత్రణ, స్టేషన్ ఏజెంట్, మెట్రో కార్డ్ విక్రయ యంత్రాలు, క్రాస్ఓవర్
ఎల్ 2 సైడ్ ప్లాట్‌ఫాం నెం -1, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి Handicapped/disabled access
దక్షిణ దిశ ఎల్.బి. నగర్ వైపు →
ఉత్తర దిశ మియాపూర్ వరకు ← ←
సైడ్ ప్లాట్‌ఫాం నెం -2, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి Handicapped/disabled access
ఎల్ 2

మూలాలు[మార్చు]

  1. Iyer, Swathy R. (2018-09-09). "Nampally Metro to get multi-level parking". Times of India. Archived from the original on 12 September 2018. Retrieved 2020-12-14.
  2. "Hyderabad Metro stations do not reflect exact locations".
  3. "Metro rail near Nampally to have a period look". The Hindu. Special Correspondent. 2018-07-04. ISSN 0971-751X. Retrieved 2020-12-14.{{cite news}}: CS1 maint: others (link)
  4. "Metro Rail at Nampally to have heritage look".
  5. V., Geetanath (24 September 2018). "Hyderabad Metro Rail is now second largest metro network in country". The Hindu. Retrieved 2020-12-14.
  6. 6.0 6.1 6.2 6.3 "Metro Stations Archive".

ఇతర లంకెలు[మార్చు]