ఎల్బీనగర్ శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
రంగారెడ్డి జిల్లా లోని 14 శాసనసభ నియోజకవర్గాలలో ఎల్బీనగర్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.
ఈ నియోజకవర్గం పరిధిలోని ప్రాంతాలు[మార్చు]
- సరూర్‌నగర్ మండలం (పాక్షికం)
- గడ్డిఅన్నారం
- ఎల్బీనగర్ (పాక్షికం)
నియోజకవర్గపు గణాంకాలు[మార్చు]
- నియోజకవర్గపు జనాభా (2001 లెక్కల ప్రకారము) :2,64,884
- ఓటర్ల సంఖ్య [1] (ఆగస్టు 2008 సవరణ జాబితా ప్రకారము) :3,38,823
ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]
- ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ 2009 దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కృష్ణప్రసాద్ తెలుగుదేశం పార్టీ 2014 ఆర్.కృష్ణయ్య తెలుగుదేశం పార్టీ ఎం.రామమోహన్ గౌడ్ తె.రా.స 2018 దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎం.రామమోహన్ గౌడ్ తె.రా.స
ఇవి కూడా చూడండి[మార్చు]
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుల జాబితా
మూలాలు[మార్చు]
- ↑ ఈనాడు దినపత్రిక, రంగారెడ్డి జిల్లా, పేజీ 15, తేది 30-09-2008.