ఎల్.బి. నగర్ ఎడమవైపు ఫ్లైఓవర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎల్.బి. నగర్ ఎడమవైపు ఫ్లైఓవర్
ప్రదేశం
ఎల్.బి. నగర్, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ
జంక్షన్ వద్ద
రహదార్లు
హైదరాబాదు - విజయవాడ హైవే
నిర్మాణం
రకంఫ్లైఓవర్
లైన్స్3
నిర్మాణం చేసినవారువాడుకలో ఉంది by హైదరాబాదు మహానగర పాలక సంస్థ
ప్రారంభం2019, మార్చి 1
గరిష్ట
వెడల్పు
780 మీటర్ల పొడవు

ఎల్.బి. నగర్ ఎడమవైపు ఫ్లైఓవర్ అనేది తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, హయాత్‌నగర్‌ మండలంలోని ఎల్.బి. నగర్ చౌరస్తాలో ఉన్న ఫ్లైఓవర్. 42 కోట్ల రూపాయలతో 780 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో 3 లైన్లతో ఈ ఫ్లైఓవర్ నిర్మించబడింది.[1] దీనికి పక్కనే ఎల్.బి. నగర్ కుడివైపు ఫ్లైఓవర్ కూడా ఉంది.

ప్రారంభం[మార్చు]

కొత్తగూడ ఫ్లై ఓవర్‌ను 2019 మార్చి 1న తెలంగాణ రాష్ట్ర ఐటి, పురపాలక, పరిశ్రమల శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ , రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కార్మిక శాఖామంత్రి సిహెచ్ మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, ఎల్.బి. నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, జిహెచ్ఎంసి కమిషనర్ ఎం. దానకిషోర్ తదితరులు పాల్గొన్నారు.[2]

కొత్త ఫ్లైఓవర్ ప్రయోజనాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Hyderabad: LB Nagar flyover opens today, set to ease traffic". The Times of India. 2019-03-01. ISSN 0971-8257. Retrieved 2023-03-13.
  2. The Hindu, Hyderabad (2 March 2019). "L.B. Nagar flyover opened for traffic". www.thehindu.com. Archived from the original on 2 March 2019. Retrieved 2023-03-13.
  3. "LB Nagar flyover opened to traffic in Hyderabad". The New Indian Express. 2019-03-02. Archived from the original on 2019-03-03. Retrieved 2023-03-13.