జాతీయ రహదారి 9 (భారతదేశం)

వికీపీడియా నుండి
(జాతీయ రహదారి 9 నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

Indian National Highway 9
9
జాతీయ రహదారి 9
మార్గ సమాచారం
పొడవు: 841 km (523 mi)
ప్రధాన జంక్షన్లు
West చివర: పూణె, మహారాష్ట్ర
 

జాతీయ రహదారి 4 in పూణె
జాతీయ రహదారి 13 in షోలాపూర్
జాతీయ రహదారి 211 in షోలాపూర్
జాతీయ రహదారి 7 in హైదరాబాద్
జాతీయ రహదారి 202 in హైదరాబాద్

జాతీయ రహదారి 5 in విజయవాడ
East చివర: మచిలీపట్నం, ఆంధ్ర ప్రదేశ్
ప్రదేశం
రాష్ట్రములు: మహారాష్ట్ర: 336 km
కర్ణాటక: 75 km
తెలంగాణ:317 కిమీ (197 మైళ్ళు)
ఆంధ్ర ప్రదేశ్: 153 కిమీ (95 మైళ్ళు)
ప్రాథమిక
గమ్యస్థానములు:
పూణె - షోలాపూర్ - జహీరాబాద్ - హైదరాబాద్-సూర్యాపేట - విజయవాడ - మచిలీపట్నం
రహదారి వ్యవస్థ
Invalid type: NH Invalid type: NH

జాతీయ రహదారి 9 (ఆంగ్లం: National Highway 9) భారతదేశంలోని ప్రధానమైన రహదారి.[1] ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని మచిలీపట్నం పట్టణాన్ని, మహారాష్ట్ర రాష్ట్రంలోని పూణె పట్టణాన్ని కలుపుతుంది.

దారి[మార్చు]

ఈ రహదారి మహారాష్ట్రలో 336 కి.మీ., కర్ణాటకలో 75 కి.మీ. మరియు ఆంధ్ర ప్రదేశ్ లో 430 కి.మీ. కలిపి మొత్తం సుమారు 841 కిలోమీటర్లు పొడవు ఉంటుంది.

కూడళ్ళు[మార్చు]

ఈ రహదారి హైదరాబాదు వద్ద ఎన్.హెచ్. 7, ఎన్.హెచ్.202 లతో కూడలి ఏర్పరుస్తుంది.

అభివృద్ధి[మార్చు]

షోలాపూర్ శివార్ల సమీపంలో NH 9

ఇవి కూడా చూడండి[మార్చు]


బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]