దిల్‍సుఖ్‍నగర్ మెట్రో స్టేషను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిల్‍సుఖ్‍నగర్ మెట్రో స్టేషను
హైదరాబాదు మెట్రో స్టేషను
స్టేషన్ గణాంకాలు
చిరునామా4-20, జాతీయ రహదారి 65, రవి రెసిడెన్సీ, కృష్ణానగర్, దిల్‍సుఖ్‍నగర్, హైదరాబాదు, తెలంగాణ- 500060.[1]
మార్గములు (లైన్స్)హైదరాబాద్ మెట్రో ఎరుపురంగు లైను
నిర్మాణ రకంపైకి
లెవల్స్2
ట్రాక్స్2
ఇతర సమాచారం
ప్రారంభం2018 సెప్టెంబరు 24; 3 సంవత్సరాల క్రితం (2018-09-24)
యాజమాన్యంహైదరాబాద్ మెట్రో
సేవలు
ముందరి స్టేషన్ హైదరాబాదు మెట్రో తరువాత స్టేషన్
మూసారాంబాగ్
(మార్గం) మియాపూర్
ఎరుపు లైన్ చైతన్యపురి
(మార్గం) ఎల్.బి. నగర్

దిల్‍సుఖ్‍నగర్ మెట్రో స్టేషను, హైదరాబాదులోని దిల్‍సుఖ్‍నగర్ ప్రాంతంలో ఉన్న మెట్రో స్టేషను. హైదరాబాద్ మెట్రో ఎరుపురంగు లైనులో ఉన్న ఈ మెట్రో స్టేషను 2018లో ప్రారంభించబడింది.[2][3] మెగా థియేటర్, సాయిబాబా ఆలయం, కోనార్క్ థియేటర్, దిల్‍సుఖ్‍నగర్ బస్ డిపో, రాజధాని థియేటర్, ప్రగతి డిగ్రీ కళాశాల సమీపంలో ఈ మెట్రో స్టేషను ఉంది.[1]

చరిత్ర[మార్చు]

2018, సెప్టెంబరు 24న ఈ మెట్రో స్టేషను ప్రారంభించబడింది.[1]

స్టేషను వివరాలు[మార్చు]

నిర్మాణం[మార్చు]

దిల్‍సుఖ్‍నగర్ ఎలివేటెడ్ మెట్రో స్టేషను హైదరాబాద్ మెట్రో ఎరుపురంగు లైనులో ఉంది.[1]

సౌకర్యాలు[మార్చు]

స్టేషన్లలో కింది నుండి పై ప్లాట్‌ఫాం వరకు మెట్లు, ఎలివేటర్లు, ఎస్కలేటర్లు ఉన్నాయి.[4]

స్టేషన్ లేఔట్[మార్చు]

కింది స్థాయి
ప్రయాణీకులు తమ వాహనాలను పార్కింగ్ చేసేది.[5]
మొదటి స్థాయి
టికెట్ కార్యాలయం లేదా టికెట్ వెండింగ్ యంత్రాలు (టీవీఎంలు) ఇక్కడ ఉంటాయి. దుకాణాలు, శౌచాలయాలు, ఏటిఎంలు, ప్రథమ చికిత్స మొదలైన ఇతర సౌకర్యాలు ఈ ప్రాంతంలో ఉంటాయి.[5]
రెండవ స్థాయి
ఇది రెండు ప్లాట్‌ఫాంలను కలిగి ఉంటుంది. ఇక్కడి నుండి రైళ్ళు ప్రయాణికులను తీసుకువెళతాయి.[5]
జి స్థాయి నిష్క్రమణ/ప్రవేశం
ఎల్ 1 మెజ్జనైన్ ఛార్జీల నియంత్రణ, స్టేషన్ ఏజెంట్, మెట్రో కార్డ్ విక్రయ యంత్రాలు, క్రాస్ఓవర్
ఎల్ 2 సైడ్ ప్లాట్‌ఫాం తలుపులు ఎడమవైపు తెరుచుకుంటాయి Handicapped/disabled access
దక్షిణ దిశ చైతన్యపురి → → ఎల్.బి. నగర్ వైపు
ఉత్తర దిశ వైపు ← మియాపూర్మూసారాంబాగ్
సైడ్ ప్లాట్‌ఫాం తలుపులు ఎడమవైపు తెరుచుకుంటాయి Handicapped/disabled access
ఎల్ 2

రైలు సర్వీసు[మార్చు]

మియాపూర్, ఎల్.బి. నగర్ ల మధ్య ప్రతి 3.5 - 7 నిమిషాలకు మూడు కోచ్ రైళ్లు ఈ స్టేషను గుండా నడుస్తాయి.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 https://www.ltmetro.com/metro-stations/Dilsukhnagar/
  2. "Metro choc-a-block with Numaish visitors".
  3. Ghanate, Naveena (25 October 2018). "Hyderabad Metro stations do not reflect exact locations". Deccan Chronicle. Retrieved 10 December 2020.
  4. https://www.ltmetro.com/metro-stations/
  5. 5.0 5.1 5.2 https://www.ltmetro.com/metro-stations/#1527065034617-3dc1ce80-fe9e

ఇతర లంకెలు[మార్చు]