Jump to content

కందాల ప్రభాకర రెడ్డి

వికీపీడియా నుండి
కందాల ప్రభాకర రెడ్డి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1978 – 1983
ముందు సరోజినీ పుల్లారెడ్డి
తరువాత నల్లు ఇంద్రసేనారెడ్డి
నియోజకవర్గం మలక్‌పేట్ నియోజకవర్గం

ఆంధ్రప్రదేశ్ హోమ్ మంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1978 – 1983

వ్యక్తిగత వివరాలు

జననం 1940
తెలంగాణ, భారతదేశం
రాజకీయ పార్టీ జనతా పార్టీ
నివాసం హైదరాబాద్
వృత్తి రాజకీయ నాయకుడు

కందాల ప్రభాకర్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోమ్ మంత్రిగా పని చేశాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

కందాల ప్రభాకర్ రెడ్డి 1978లో మలక్‌పేట్ నియోజకవర్గం నుండి జనతా పార్టీ తరపున పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికై హోమ్ మంత్రిగా పని చేశాడు.[2] ఆయన ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. Election Commission of India (2022). "Malakpet Assembly Constituency". Archived from the original on 7 June 2022. Retrieved 7 June 2022.
  2. Elections in India (2022). "Malakpet Election Result 2018 Updates: Candidate List, Winner, Runner-up MLA List". Archived from the original on 7 జూన్ 2022. Retrieved 7 June 2022.
  3. "212 - Malakpet Assembly Constituency". 2004. Retrieved 7 June 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)