కడెం పెద్దూర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కడెం ఆనకట్ట

కడెం పెద్దూర్, తెలంగాణ రాష్ట్రములోని ఆదిలాబాదు జిల్లాకు చెందిన ఒక మండలం.[1]

కడం
—  మండలం  —
నిర్మల్ జిల్లా పటములో కడం మండలం యొక్క స్థానము
నిర్మల్ జిల్లా పటములో కడం మండలం యొక్క స్థానము
కడం is located in Telangana
కడం
కడం
తెలంగాణ పటములో కడం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 19°05′22″N 78°48′32″E / 19.089373°N 78.808823°E / 19.089373; 78.808823
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నిర్మల్
మండల కేంద్రము కడ్యం
గ్రామాలు 37
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 52,703
 - పురుషులు 25,937
 - స్త్రీలు 26,766
అక్షరాస్యత (2011)
 - మొత్తం 43.26%
 - పురుషులు 56.99%
 - స్త్రీలు 29.23%
పిన్ కోడ్ 504202

ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న పర్యాటక ప్రదేశాలలో కడెం ఒకటి. కడెం నది ప్రవహించడం వల్ల మరియు కడెం నది పైన ఆనకట్ట కట్టడం వలన ఈ ఊరికి ఆ పేరు వచ్చింది.అంతకు మునుపు ఈ వూరిని పెద్దూర్ గా పిలిచేవారు. ప్రస్తుతం దీనిని పెద్దూర్ కడెంగా పిలుస్తున్నారు.పిన్ కోడ్ : 504202

గణాంక వివరాలు[మార్చు]

మండల జనాభా: 2011 భారత జనాబా గణాంకాల ప్రకారం - మొత్తం 52,703 - పురుషులు 25,937 - స్త్రీలు 26,766

వ్యవసాయం, పంటలు[మార్చు]

కడెం మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 4642 హెక్టార్లు మరియు రబీలో 602 హెక్టార్లు. ప్రధాన పంటలు వరి, జొన్నలు.[2]

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. గంగాపూర్
  2. అల్లంపల్లి
  3. రాంపూర్
  4. గండిగోపాల్‌పూర్
  5. ఇస్లాంపూర్
  6. ఉడుంపూర్
  7. మైసంపేట
  8. ధర్మాజీపేట్
  9. కల్లెడ
  10. లక్ష్మీపూర్
  11. రేవోజీపేట్ (పాత)
  12. పెద్దూర్
  13. పాండ్వాపూర్
  14. నవాబ్‌పేట్
  15. అంబారీపేట్
  16. కొండుకురు
  17. కన్నాపూర్
  18. ధర్మాయిపేట్
  19. నర్సాపూర్
  20. నచ్చన్ ఎల్లాపూర్
  21. మద్దిపడగ
  22. లక్ష్మీసాగర్
  23. ఎలగడప
  24. మాసాయిపేట్
  25. లింగాపూర్
  26. సారంగాపూర్
  27. దిల్దార్‌నగర్
  28. చిట్యాల్
  29. బెల్లాల్

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 223 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 250

వెలుపలి లంకెలు[మార్చు]