Jump to content

బైంసా మండలం

(భైంసా మండలం నుండి దారిమార్పు చెందింది)
భైంసా మండలం
  మండలం  
తెలంగాణ పటంలో నిర్మల్ జిల్లా, భైంసా మండలం స్థానాలు
తెలంగాణ పటంలో నిర్మల్ జిల్లా, భైంసా మండలం స్థానాలు
తెలంగాణ పటంలో నిర్మల్ జిల్లా, భైంసా మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 19°06′11″N 77°58′40″E / 19.103026°N 77.977798°E / 19.103026; 77.977798
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నిర్మల్ జిల్లా
మండల కేంద్రం భైంసా
గ్రామాలు 34
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 247 km² (95.4 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 89,417
 - పురుషులు 44,383
 - స్త్రీలు 45,034
పిన్‌కోడ్ 504102

బైంసా మండలం, తెలంగాణ రాష్టం, నిర్మల్ జిల్లాకు చెందిన మండలం.[1] మండల కేంద్రం, భైంసా. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఆదిలాబాదు జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం భైంసా రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది నిర్మల్ డివిజనులో ఉండేది. ఈ మండలంలో 34 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 247 చ.కి.మీ. కాగా, జనాభా 89,417. జనాభాలో పురుషులు 44,383 కాగా, స్త్రీల సంఖ్య 45,034. మండలంలో 19,922 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలు

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు, అవిభక్త ఆదిలాబాదు జిల్లా పటంలో మండల స్థానం

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]

గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు

మండలం లోని పట్టణాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 223 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016   
  2. "నిర్మల్ జిల్లా" (PDF). తెలంగాణ ప్రభుత్వ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.