బైంసా మండలం
Jump to navigation
Jump to search
భైంసా మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నిర్మల్ జిల్లా, భైంసా మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 19°06′11″N 77°58′40″E / 19.103026°N 77.977798°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నిర్మల్ జిల్లా |
మండల కేంద్రం | భైంసా |
గ్రామాలు | 34 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 247 km² (95.4 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 89,417 |
- పురుషులు | 44,383 |
- స్త్రీలు | 45,034 |
పిన్‌కోడ్ | 504102 |
బైంసా మండలం, తెలంగాణ రాష్టం, నిర్మల్ జిల్లాకు చెందిన మండలం.[1] మండల కేంద్రం, భైంసా. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఆదిలాబాదు జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం భైంసా రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది నిర్మల్ డివిజనులో ఉండేది. ఈ మండలంలో 34 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 247 చ.కి.మీ. కాగా, జనాభా 89,417. జనాభాలో పురుషులు 44,383 కాగా, స్త్రీల సంఖ్య 45,034. మండలంలో 19,922 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు
మండలం లోని పట్టణాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 223 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "నిర్మల్ జిల్లా" (PDF). తెలంగాణ ప్రభుత్వ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.