వనమా వెంకటేశ్వరరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వనమా వెంకటేశ్వరరావు

పదవీ కాలము
2018 - ప్రస్తుతం
నియోజకవర్గము కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి

వనమా వెంకటేశ్వరరావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు మరియు కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గ శాసన సభ్యుడు.[1]

రాజకీయ విశేషాలు[మార్చు]

2018 లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి జలగం వెంకటరావు పై 4120 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[2] 2014 లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి సమీప తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి జలగం వెంకటరావు పై 16,521 ఓట్ల మెజారిటీ తో ఓడిపోయాడు. 2018 ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.[3][4]

మూలాలు[మార్చు]