Jump to content

ఆంధ్రప్రదేశ్‌లో 2014 భారత సార్వత్రిక ఎన్నికలు

వికీపీడియా నుండి
(2014 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు నుండి దారిమార్పు చెందింది)

18వ లోక్‌సభకు 25 మంది లోక్‌సభ సభ్యులను ఎన్నుకోవడానికి ఆంధ్రప్రదేశ్‌లో 2014 భారత సార్వత్రిక ఎన్నికలు 2014 ఏప్రిల్ 30 నుండి , 2014 మే 7వరకు జరిగాయి. [1] [2]

ఓటింగ్ & ఫలితాలు

[మార్చు]

పార్టీల వారీగా ఫలితాలు

[మార్చు]
పార్టీ ఓట్లు % ± సీట్లు ±
తెలుగుదేశం పార్టీ 14,099,230 29.36 16
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13,995,435 29.14 9
తెలంగాణ రాష్ట్ర సమితి 6,736,270 14.03 11
భారత జాతీయ కాంగ్రెస్ 5,578,329 11.62 2
భారతీయ జనతా పార్టీ 4,091,908 8.52 3
ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ 685,730 1.43 1
బహుజన్ సమాజ్ పార్టీ 397,567 0.83 0
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 187,702 0.39 0
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) 158,524 0.33 0
లోక్ సత్తా పార్టీ 158,248 0.33 0
ఆమ్ ఆద్మీ పార్టీ 102,487 0.21 0
ఇతర పార్టీలు 885,538 1.84 0
స్వతంత్ర 949,666 1.98 0
మొత్తం (చెల్లుబాటు అయ్యే ఓట్లు) 48,026,634 100.0 42 ± 0
నమోదైన ఓటర్లు / పోలింగ్ శాతం 64,934,138 73.96
మూలం: eci.gov.in

విభజన తర్వాత రాష్ట్రం వారీగా మొత్తం

[మార్చు]
పార్టీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ
ఓట్లు % సీట్లు ఓట్లు % సీట్లు
తెలుగుదేశం పార్టీ 11,729,219 40.80 15 2,370,011 12.30 1
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13,131,029 45.67 8 864,406 4.49 1
తెలంగాణ రాష్ట్ర సమితి 6,736,270 34.94 11
భారత జాతీయ కాంగ్రెస్ 822,614 2.86 0 4,755,715 24.68 2
భారతీయ జనతా పార్టీ 2,077,079 7.22 2 2,014,829 10.46 1
ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ 5,598 0.02 0 680,132 3.53 1
ఇతర పార్టీలు 902,947 3.14 0 1,172,681 6.08 0
స్వతంత్ర 266,507 0.93 0 683,159 3.55 0
మొత్తం (చెల్లుబాటు అయ్యే ఓట్లు) 28,749,431 100.0 25 19,277,203 100.0 17
పైవేవీ కాదు 185,562 0.65 154,992 0.80
నమోదైన ఓటర్లు / పోలింగ్ శాతం 36,760,884 78.21 28,173,254 68.42

ఎన్నికైన సభ్యుల జాబితా

[మార్చు]
నం. నియోజకవర్గం పోలింగ్ శాతం పార్లమెంటు సభ్యుడు[3] రాజకీయ పార్టీ మార్జిన్
1. ఆదిలాబాద్ 76.15 Decrease గోడం నగేష్ టీఆర్ఎస్ 1,71,290
2. పెద్దపల్లె 71.93 Increase బాల్క సుమన్ టీఆర్ఎస్ 2,91,158
3. కరీంనగర్ 72.69 Increase బి. వినోద్ కుమార్ టీఆర్ఎస్ 2,05,077
4. నిజామాబాద్ 69.11 Increase కె. కవిత టీఆర్ఎస్ 1,67,184
5. జహీరాబాద్ 76.09 Increase బిబి పాటిల్ టీఆర్ఎస్ 1,44,631
6. మెదక్ 77.70 Increase కె. చంద్రశేఖర రావు టీఆర్ఎస్ 3,97,029
7. మల్కాజిగిరి 51.05 Decrease మల్లా రెడ్డి టీడీపీ 28,371
8. సికింద్రాబాద్ 53.06 Decrease బండారు దత్తాత్రేయ బీజేపీ 2,54,735
9. హైదరాబాద్ 53.30 Increase అసదుద్దీన్ ఒవైసీ ఎంఐఎం 2,02,454
10. చేవెళ్ల 60.51 Decrease కొండా విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ 73,023
11. మహబూబ్ నగర్ 71.58 Increase ఏపీ జితేందర్ రెడ్డి టీఆర్ఎస్ 2,590
12. నాగర్ కర్నూల్ 75.55 Increase ఎల్లయ్య నంది ఐఎన్‌సీ 16,676
13. నల్గొండ 79.75 Increase గుత్తా సుఖేందర్ రెడ్డి ఐఎన్‌సీ 1,93,156
14. భోంగీర్ 81.27 Increase బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్ 30,494
15. వరంగల్ 76.52 Increase కడియం శ్రీహరి టీఆర్ఎస్ 3,92,574
16. మహబూబాబాద్ 81.21 Increase అజ్మీరా సీతారాం నాయక్ టీఆర్ఎస్ 34,992
17. ఖమ్మం 82.55 Increase పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వైసీపీ 11,974
18. అరకు 71.82 Increase కొత్తపల్లి గీత వైసీపీ 91,398
19. శ్రీకాకుళం 74.60 Decrease కింజరాపు రామ్మోహన్ నాయుడు టీడీపీ 1,27,572
20. విజయనగరం 80.19 Increase పూసపాటి అశోక్ గజపతి రాజు టీడీపీ 1,06,911
21. విశాఖపట్నం 67.53 Decrease కంభంపాటి హరిబాబు బీజేపీ 90,488
22. అనకాపల్లి 82.01 Increase ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి) టీడీపీ 47,932
23. కాకినాడ 77.68 Increase తోట నరసింహం టీడీపీ 3,431
24. అమలాపురం 82.63 Increase పండుల రవీంద్రబాబు టీడీపీ 1,20,576
25. రాజమండ్రి 81.38 Increase మురళీ మోహన్ మాగంటి టీడీపీ 1,67,434
26. నరసాపురం 82.19 Decrease గోకరాజు గంగరాజు బీజేపీ 85,351
27. ఏలూరు 84.27 Decrease మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) టీడీపీ 1,01,926
28. మచిలీపట్నం 83.48 Decrease కొనకళ్ల నారాయణరావు టీడీపీ 81,057
29. విజయవాడ 76.64 Decrease కేశినేని శ్రీనివాస్ (నాని) టీడీపీ 74,862
30. గుంటూరు 79.31 Increase జయదేవ్ గల్లా టీడీపీ 69,111
31. నరసరావుపేట 84.68 Increase రాయపాటి సాంబశివరావు టీడీపీ 35,280
32. బాపట్ల 85.16 Increase మాల్యాద్రి శ్రీరామ్ టీడీపీ 32,754
33. ఒంగోలు 82.23 Increase వైవీ సుబ్బారెడ్డి వైసీపీ 15,658
34. నంద్యాల 76.71 Increase ఎస్పీవై రెడ్డి వైసీపీ 1,05,766
35. కర్నూలు 72.08 Increase బుట్టా రేణుక వైసీపీ 44,131
36. అనంతపురం 78.87 Increase జేసీ దివాకర్ రెడ్డి టీడీపీ 61,269
37. హిందూపూర్ 81.53 Increase క్రిస్టప్ప నిమ్మల టీడీపీ 97,325
38. కడప 77.47 Increase వైఎస్ అవినాష్ రెడ్డి వైసీపీ 1,90,323
39. నెల్లూరు 74.02 Increase మేకపాటి రాజమోహన్ రెడ్డి వైసీపీ 13,478
40. తిరుపతి 77.14 Increase వరప్రసాద్ రావు వెలగపల్లి వైసీపీ 37,425
41. రాజంపేట 78.05 Increase పివి మిధున్ రెడ్డి వైసీపీ 1,74,762
42. చిత్తూరు 82.59 Increase నారమల్లి శివప్రసాద్ టీడీపీ 44,138

మూలాలు

[మార్చు]
  1. "Bipolar Andhra Pradesh pushes BJP closer to TDP & Jana Sena". Retrieved 2023-06-22.
  2. "2024 Lok Sabha elections: BJP eyes bigger share in south". Retrieved 2023-06-22.
  3. "GENERAL ELECTION TO LOK SABHA TRENDS & RESULT 2014 -AP". Archived from the original on 27 May 2014. Retrieved 27 May 2014.

బయటి లింకులు

[మార్చు]