Jump to content

2020 తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు

వికీపీడియా నుండి
2020 తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు
← 2019 2020 2021 →
 
Party తెలంగాణ రాష్ట్ర సమితి భారత జాతీయ కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ
వార్డులు 1,775 571 354
వార్డులు ± TBC TBC TBC
పట్టణ స్థానిక సంస్థలు 114 5 4
పట్టణ స్థానిక సంస్థలు;± Increase89 Decrease14 Increase1

తెలంగాణ రాష్ట్రంలో 2020లో 11 నగరపాలక సంస్థలు, 120 పురపాలక సంఘాలకు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. 2020 జనవరి 22న 9 నగరపాలక సంస్థలు, 120 పురపాలక సంఘాలకు ఎన్నికలు జరిగాయి. 2022 జనవరి 24న కరీంనగర్ నగరపాలక సంస్థకు ఎన్నికలు నిర్వహించగా,[1] 2022 డిసెంబరు 1న హైదరాబాదు మహానగరపాలక సంస్థకు ఎన్నికలు జరిగాయి.[2][3]

గత ఎన్నికలు

[మార్చు]

ఈ పట్టణ స్థానిక సంస్థలకు గతంలో 2014-2016 మధ్య ఎన్నికలు జరిగాయి. 2014లో తెలంగాణ రాష్ట్ర సమితి 3 నగరపాలక సంస్థలు, 22 పురపాలక సంఘాలను గెలుచుకుంది. ఆ తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ 19 పురపాలక సంఘాలతో, తెలుగుదేశం పార్టీ 4 పురపాలక సంఘాలతో, భారతీయ జనతా పార్టీ 3 పురపాలక సంఘాలతో, ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ 1 పురపాలక సంఘాన్ని గెలుచుకున్నాయి.[4] 2016లో జీహెచ్‌ఎంసీలో మొత్తం 150 వార్డులకుగాను 99 వార్డులను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుని మూడింట రెండొంతుల మెజారిటీ సాధించింది.[5]

ఫలితాలు

[మార్చు]

నగరపాలక సంస్థలు

[మార్చు]

హైదరాబాదు మహానగరపాలక సంస్థ

పార్టీపేరు సీట్లు
తెలంగాణ రాష్ట్ర సమితి 56
ఎం.ఐ.ఎం. 48
భారతీయ జనతా పార్టీ 44
భారత జాతీయ కాంగ్రెస్ 2
ఇతరులు 0
మొత్తం 150
సోర్స్: ది ఫైనాన్సియల్ ఎక్స్ ప్రెస్[6]

కరీంనగర్ నగరపాలక సంస్థ

పార్టీపేరు సీట్లు
తెలంగాణ రాష్ట్ర సమితి 33
భారతీయ జనతా పార్టీ 13
ఎం.ఐ.ఎం. 6
ఇతరులు 8
మొత్తం 150
సోర్స్: ది ఫైనాన్సియల్ ఎక్స్ ప్రెస్[6]

రామగుండం నగరపాలక సంస్థ

పార్టీపేరు సీట్లు
తెలంగాణ రాష్ట్ర సమితి 19
భారత జాతీయ కాంగ్రెస్ 11
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 9
భారతీయ జనతా పార్టీ 5
ఇతరులు 6
మొత్తం 50
సోర్స్: ది హన్స్ ఇండియా[7]

మూలాలు

[మార్చు]
  1. Correspondent, Special (2020-01-27). "TRS wins majority in Karimnagar set to retain Mayor post". The Hindu. ISSN 0971-751X. Retrieved 2023-02-21.
  2. "Telangana Municipal Election Results 2020 Highlights: 'Respect mandate given to TRS, otherwise democracy will lose its value', KCR warns Opposition". The Indian Express (in ఇంగ్లీష్). 2020-01-25. Archived from the original on 23 May 2022. Retrieved 2023-02-21.
  3. Pavan (2020-11-17). "Telangana: SEC announces GHMC elections schedule in Hyderabad, polling on December 1". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2023-02-21.
  4. "TRS wins 3 corporations, 22 municipalities". The Hindu. 2014-07-03. ISSN 0971-751X. Retrieved 2023-02-21.
  5. "GHMC elections: TRS makes clean sweep, TDP, BJP, Cong wiped out". The Indian Express (in ఇంగ్లీష్). 2016-02-06. Retrieved 2023-02-21.
  6. 6.0 6.1 "GHMC Election 2020 Winners List: BJP wins 48; TRS bags 56, AIMIM 44". The Financial Express (in ఇంగ్లీష్). Retrieved 2023-02-21.
  7. "Municipal poll results: Bhongir and Ramagundam municipalities heading towards hung". The Hans India (in ఇంగ్లీష్). Retrieved 2023-02-21.