2021 తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2021 తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు
← 2020 2021 ఏప్రిల్ 30 2023 →
 
Party తెలంగాణ రాష్ట్ర సమితి భారత జాతీయ కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ
Alliance టిఆర్ఎస్+ యూపిఏ లేదు
వార్డులు 181 23 20
వార్డులు ± Increase54 Increase2 Increase17
పట్టణ స్థానిక సంస్థలు 7 0 0
పట్టణ స్థానిక సంస్థలు;± Increase3 Steady Steady

తెలంగాణ రాష్ట్రంలో 2 నగరపాలక సంస్థలు (వరంగల్, ఖమ్మం), 5 పురపాలక సంఘాలకు (జడ్చర్ల, అచ్చంపేట, సిద్దిపేట, కొత్తూరు, నకిరేకల్‌)కు 2021 ఏప్రిల్ 30న స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి.[1]

కొత్తగా ఏర్పాటైన జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్‌ పురపాలక సంఘాల్లో తొలిసారిగా ఎన్నికలు జరిగాయి.[2]

గత ఎన్నికలు

[మార్చు]

2016లో జరిగిన గత ఎన్నికల్లో (ఈ పట్టణ స్థానిక సంస్థలకు) తెలంగాణ రాష్ట్ర సమితి మొత్తం 4 పట్టణ స్థానిక సంస్థలను (ఖమ్మం, వరంగల్, అచ్చంపేట, సిద్దిపేట) అత్యధిక మెజారిటీతో కైవసం చేసుకుంది. 2016 ఎన్నికలు తెలుగుదేశం పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ లు బలహీనపడటానికి దారితీశాయి.[3][4]

ఫలితాలు

[మార్చు]

నగరపాలక సంస్థలు

[మార్చు]

వరంగల్లు మహానగర పాలక సంస్థ

పార్టీపేరు సీట్లు
తెలంగాణ రాష్ట్ర సమితి 48
భారతీయ జనతా పార్టీ 10
భారత జాతీయ కాంగ్రెస్ 4
ఇతరులు 4
మొత్తం 66
సోర్స్: ది ఇండియన్ ఎక్స్ ప్రెస్[5]

ఖమ్మం నగరపాలక సంస్థ

పార్టీపేరు సీట్లు
తెలంగాణ రాష్ట్ర సమితి 43
భారత జాతీయ కాంగ్రెస్ 9
భారతీయ జనతా పార్టీ 1
సి.పి.ఐ. 2
సి.పి.ఐ. (ఎం) 3
ఇతరులు 2
మొత్తం 60
సోర్స్: ది ఇండియన్ ఎక్స్ ప్రెస్[5]

పురపాలక సంఘాలు

[మార్చు]

అచ్చంపేట పురపాలకసంఘం

పార్టీపేరు సీట్లు
తెలంగాణ రాష్ట్ర సమితి 13
భారత జాతీయ కాంగ్రెస్ 6
భారతీయ జనతా పార్టీ 1
సి.పి.ఐ. 0
ఇతరులు
మొత్తం 20
సోర్స్: ది ఇండియన్ ఎక్స్ ప్రెస్[5]

జడ్చర్ల పురపాలకసంఘం

పార్టీపేరు సీట్లు
తెలంగాణ రాష్ట్ర సమితి 23
భారతీయ జనతా పార్టీ 2
భారత జాతీయ కాంగ్రెస్ 2
ఇతరులు 0
మొత్తం 27
సోర్స్: ది ఇండియన్ ఎక్స్ ప్రెస్[5]

కొత్తూరు పురపాలకసంఘం

పార్టీపేరు సీట్లు
తెలంగాణ రాష్ట్ర సమితి 7
భారత జాతీయ కాంగ్రెస్ 5
ఇతరులు 0
మొత్తం 12
సోర్స్: ది ఇండియన్ ఎక్స్ ప్రెస్[5]

నకిరేకల్ పురపాలకసంఘం

పార్టీపేరు సీట్లు
తెలంగాణ రాష్ట్ర సమితి 11
భారత జాతీయ కాంగ్రెస్ 2
ఇతరులు 7
మొత్తం 20
సోర్స్: ది ఇండియన్ ఎక్స్ ప్రెస్[5]

సిద్దిపేట పురపాలకసంఘం

పార్టీపేరు సీట్లు
తెలంగాణ రాష్ట్ర సమితి 36
భారతీయ జనతా పార్టీ 1
ఎం.ఐ.ఎం. 1
ఇతరులు 5
మొత్తం 43
సోర్స్: ది హిందూ[6]

మూలాలు

[మార్చు]
  1. Correspondent, Special (2021-04-29). "Urban local body elections in Telangana on Thursday". The Hindu. ISSN 0971-751X. Retrieved 2023-02-16.
  2. Hyderabad elections
  3. "Telangana municipal polls: TRS wins 3 civic bodies, drubs BJP, TDP". Retrieved 2023-02-16 – via The Economic Times.
  4. "TRS wins Siddipet municipal polls". The Hindu. 2016-04-11. ISSN 0971-751X. Retrieved 2023-02-16.
  5. 5.0 5.1 5.2 5.3 5.4 5.5 "TRS sweeps local body polls in Telangana". The Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2023-02-16.
  6. "TRS wins 36 wards in Siddipet municipality". The Hindu (in ఇంగ్లీష్). Retrieved 2023-02-16.