ఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు Opinion polls నమోదు ఓటర్లు 4,13,33,702 ఓటింగ్ శాతం 81.78% ( 2.04 pp )
ఆంధ్రప్రదేశ్‌లో 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల మ్యాప్ సీట్లవారీగా
18 వ లోక్‌సభ సభ్యులను ఎన్నుకునేందుకు 2024 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని 25 స్థానాలకు ఎన్నికలు 2024 మే 13 న జరిగాయి. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏకకాలంలో ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభకు కూడా ఎన్నికలు జరిగాయి.
ఎన్నికల షెడ్యూలు
2024 మార్చి 16న, భారత ఎన్నికల సంఘం 2024 భారత సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది, ఆంధ్రప్రదేశ్‌లో 2024 మే 13న నాల్గవ దశలో పోలింగు జరిగింది.[ 1]
పోల్ ఈవెంట్[ 2]
దశ
IV
నోటిఫికేషను తేదీ
18 ఏప్రిల్
నామినేషను దాఖలు చేయడానికి చివరి తేదీ
25 ఏప్రిల్
నామినేషన్లు పరిశీలన
26 ఏప్రిల్
నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ
29 ఏప్రిల్
పోల్ తేదీ
13 మే
ఓట్ల లెక్కింపు తేదీ/ఫలితం
4 జూన్
నియోజకవర్గాల సంఖ్య
25
పార్టీలు, పొత్తులు
ఇతరులు
అభ్యర్థులు
ప్రచారం
ఒక విశ్లేషణ ప్రకారం, రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదా, రాజధాని సమస్య, వై. ఎస్. వివేకానంద రెడ్డి హత్య, వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై దాడి,[ 6] ఎన్. చంద్రబాబు నాయుడుపై కేసులు ప్రధాన అంశాలు.[ 7] అభ్యర్థులు సాధారణ ప్రజలతో మమేకమై, టీ తయారు చేయడం, బట్టలు ఇస్త్రీ చేయడం, కూరగాయలు తూకం వేయడం వంటి వారి పనిలో పాల్గొంటూ ప్రచారం చేసారు.[ 8] రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ఇతర పార్టీల నేతలను కించపరిచేలా సొంత రాజకీయ పార్టీలను ప్రోత్సహించేందుకు సినిమాలు, పాటలు వేయడం ప్రచారంలో సర్వసాధారణమైపోయింది. అటువంటి కంటెంట్‌ని ఓటరుకు చేరవేయడానికి సోషల్ మీడియాను బాగా ఉపయోగించడం పార్టీల ప్రధాన వ్యూహంగా ప్రచారంసాగింది.[ 9]
సర్వేలు, పోల్స్
అభిప్రాయ సేకరణ
సర్వే చేసిన ఏజన్సీ
ప్రచురించిన తేదీ
మార్జిన్ ఆఫ్ ఎర్రర్
ఆధిక్యం
YSRCP
TDP+
ఎన్‌డిఎ
ఐ.ఎన్.డి.ఐ.ఎ
ఇండియా టీవీ-సిఎన్‌ఎక్స్
2024 ఏప్రిల్ [ 10]
±3%
10
12
3
0
TDP
న్యూస్ 18
2024 మార్చి [ 11]
±3%
7
18
0
TDP
ఎబిపి న్యూస్-సి వోటర్
2024 మార్చి[ 12]
±5%
5
20
0
TDP
TDP+ joins ఎన్‌డిఎ
ఇండియా టుడే-సి వోటర్
2024 ఫిబ్రవరి [ 13]
±3–5%
8
17
0
0
TDP
టైమ్స్ నౌ-ఇటిజి
2023 డిసెంబరు[ 14]
±3%
24–25
0–1
0
0
YSRCP
ఇండియా టీవీ-సిఎన్‌ఎక్స్
2023 అక్టోబరు[ 15]
±3%
15
10
0
0
YSRCP
టైమ్స్ నౌ-ఇటిజి
2023 సెప్టెంబరు[ 16]
±3%
24–25
0–1
0
0
YSRCP
2023 ఆగస్టు [ 17]
±3%
24–25
0–1
0
0
YSRCP
సర్వే చేసిన ఏజన్సీ
ప్రచురించిన తేదీ
మార్జిన్ ఆఫ్ ఎర్రర్
ఆధిక్యం
YSRCP
TDP+
ఎన్‌డిఎ
ఐ.ఎన్.డి.ఐ.ఎ
ఇతరులు
న్యూస్ 18
2024 మార్చి[ 11]
±3%
41%
50%
6%
3%
9
ఎబిపి న్యూస్-సి వోటర్
2024 మార్చి[ 12]
±5%
42%
45%
3%
10%
3
TDP+ joins ఎన్‌డిఎ
ఇండియా టుడే-సి వోటర్
2024 ఫిబ్రవరి [ 13]
±3–5%
41%
45%
2%
3%
9%
4
టైమ్స్ నౌ-ఇటిజి
2023 డిసెంబరు[ 14]
±3%
50%
47%
1%
1%
1%
3
ఇండియా టీవీ-సిఎన్‌ఎక్స్
2023 అక్టోబరు[ 15]
±3–5%
46%
42%
2%
2%
8%
4
టైమ్స్ నౌ-ఇటిజి
2023 సెప్టెంబరు[ 16]
±3%
51.1%
36.4%
1.3%
1.1%
10.1%
14.7
ఎగ్జిట్ పోల్స్
పోలింగ్ ఏజెన్సీ
లీడ్
NDA
YSRCP
INDIA
ఇతరులు
ఏబీపీ న్యూస్-సీవోటర్ [ 18]
21-25
0-4
0
0
NDA
ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా
21-23
2-4
0
0
NDA
ఇండియా న్యూస్-డైనమిక్స్
18
7
0
0
NDA
ఇండియా టీవీ-సిఎన్ఎక్స్
19-23
3-5
0
0
NDA
ఎన్.డి.టి.వి -జన్ కీ బాత్
10-14
8-13
0
0
NDA
సిఎన్ఎన్-సిఎన్బిసి-న్యూస్ 18
19-22
5-8
0
0
NDA
న్యూస్ 24-నేటి చాణక్య
22
3
0
0
NDA
న్యూస్ నేషన్
19
6
0
0
NDA
రిపబ్లిక్ టీవీ-మ్యాట్రిజ్
19-22
3-6
0
0
NDA
రిపబ్లిక్ టీవీ-పీమార్క్
14
11
0
0
NDA
టైమ్స్ నౌ-ఈటీజీ
11
14
0
0
YSRCP
టీవీ9 భారత్‌వర్ష్- పీపుల్స్ ఇన్‌సైట్ - పోల్‌స్ట్రాట్
12
13
0
0
YSRCP
టైమ్స్ నౌ-నవభారత్
10
15
0
0
YSRCP
డిబి లైవ్
7-9
15-17
0-2
0
YSRCP
అసలైన ఫలితాలు
21
4
0
0
NDA
ఫలితాలు
ఓటర్ల శాతం
ఫలితాలు
కూటమి లేదా పార్టీ వారీగా ఫలితాలు
కూటమి లేదా పార్టీ
జనాదరణ పొందిన ఓటు
సీట్లు
ఓట్లు
%
±pp
పోటీ
గెలుపు
+/−
NDA
TDP
1,25,69,179
37.79
2.40
17
16
13
BJP
37,50,687
11.28
10.30
6
3
3
JSP
14,54,138
4.30
1.57
2
2
2
మొత్తం
1,77,74,004
53.37
6.33
25
21
18
YSRCP
1,31,74,874
39.61
10.28
25
4
18
INDIA
INC
8,86,165
2.66
1.35
23
0
CPI(M)
1,19,016
0.36
0.24
1
0
CPI
8,317
0.03
0.06
1
0
మొత్తం
10,13,498
3.05
1.53
25
0
ఇతరులు
141
0
IND
199
0
NOTA
398,777
1.20
0.30
మొత్తం
100%
-
454
25
-
పార్టీల వారీగా ఫలితాలు
నియోజకవర్గాల వారీగా ఫలితాలు
ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ స్థానాలలో తెలుగుదేశం (టి డి పి ), వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ( వై ఎస్ ఆర్ సి పి), భారతీయ జనతా పార్టీ (బి జె పి), జనసేన నుంచి విజయం సాధించిన అభ్యర్థుల వివరాలను,వారు పొందిన ఓట్ల వివరాలను పట్టికలో చూడవచ్చును[ 19] [ 20] .
ఆధారం:[ 21]
లోక్‌సభ నియోజకవర్గం
విజేత[ 22]
ద్వితియ విజేత
మెజారిటీ
వ.సంఖ్య.
పేరు
రిజర్వేషన్
అభ్యర్థి
పార్టీ
%
ఓట్లు
అభ్యర్థి
పార్టీ
%
ఓట్లు
%
ఓట్లు
1
అరకు
(ఎస్.టి)
గుమ్మా తనుజా రాణి
వైకాపా
40.96%
4,77,005
కొత్తపల్లి గీత
BJP
36.62%
4,26,425
4.34%
50,580
2
శ్రీకాకుళం
జనరల్
కింజరాపు రామ్మోహన్ నాయుడు
TDP
61.05%
7,54,328
పేరడ తిలక్
వైకాపా
34.51%
4,26,427
26.54%
3,27,901
3
విజయనగరం
జనరల్
కలిశెట్టి అప్పలనాయుడు
TDP
57.20%
7,43,113
బెల్లాన చంద్ర శేఖర్
వైకాపా
38.00%
4,93,762
19.19%
2,49,351
4
విశాఖపట్నం
జనరల్
మతుకుమిల్లి భరత్
TDP
65.42%
9,07,467
బొత్స ఝాన్సీ లక్ష్మి
వైకాపా
29.07%
4,03,220
36.35%
5,04,247
5
అనకాపల్లి
జనరల్
సీ.ఎం.రమేష్
BJP
57.50%
7,62,069
బుడి ముత్యాల నాయుడు
వైకాపా
35.13%
4,65,539
22.37%
2,96,530
6
కాకినాడ
జనరల్
తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్
JSP
54.87%
7,29,699
చలమలశెట్టి సునీల్
వైకాపా
37.62%
5,00,208
17.26%
2,29,491
7
అమలాపురం
(ఎస్.సి)
గంటి హరీష్ మధుర్
TDP
61.25%
7,96,981
రాపాక వర ప్రసాదరావు
వైకాపా
34.95%
4,54,785
26.30%
3,42,196
8
రాజమండ్రి
జనరల్
దగ్గుబాటి పురందేశ్వరి
BJP
54.82%
7,26,515
గూడూరి శ్రీనివాస్
వైకాపా
36.77%
4,87,376
18
2,39,139
9
నరసాపురం
జనరల్
భూపతి రాజు శ్రీనివాస వర్మ
BJP
57.46%
7,07,343
గూడూరి ఉమాబాల
వైకాపా
34.98%
4,30,541
22.48%
2,76,802
10
ఏలూరు
జనరల్
పుట్టా మహేష్ కుమార్
TDP
54%
7,46,351
కారుమూరి సునీల్‌కుమార్ యాదవ్
వైకాపా
40.84%
5,64,494
13.16%
1,81,857
11
మచిలీపట్నం
జనరల్
వల్లభనేని బాలశౌరి
JSP
55.22%
7,24,439
సింహాద్రి చంద్రశేఖర్ రావు
వైకాపా
38.21%
5,01,260
17.01%
2,23,179
12
విజయవాడ
జనరల్
కేశినేని శివనాథ్
TDP
58.21%
7,94,154
కేశినేని నాని
వైకాపా
37.53%
5,12,069
20.68%
2,82,085
13
గుంటూరు
జనరల్
పెమ్మసాని చంద్రశేఖర్
TDP
60.68%
8,64,948
కిలారి వెంకట రోశయ్య
వైకాపా
36.50%
5,20,253
24.18%
3,44,695
14
నరసరావుపేట
జనరల్
లావు శ్రీ కృష్ణ దేవరాయలు
TDP
53.88%
8,07,996
పోలుబోయిన అనిల్‌కుమార్ యాదవ్
వైకాపా
43.23%
6,48,267
10.65%
1,59,729
15
బాపట్ల
(ఎస్.సి)
తెన్నేటి కృష్ణ ప్రసాద్
TDP
55.16%
7,17,493
నందిగాం సురేష్
వైకాపా
39.17%
5,09,462
15.99%
2,08,031
16
ఒంగోలు
జనరల్
మాగుంట శ్రీనివాసులు రెడ్డి
TDP
49.35%
7,01,894
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
వైకాపా
45.82%
6,51,695
3.53%
50,199
17
నంద్యాల
జనరల్
బైరెడ్డి శబరి
TDP
49.92%
7,01,131
పోచా బ్రహ్మానందరెడ్డి
వైకాపా
41.95%
5,89,156
7.97%
1,11,975
18
కర్నూలు
జనరల్
బస్తిపాటి నాగరాజు పంచలింగాల
TDP
49.51%
6,58,914
బివై రామయ్య
వైకాపా
41.15%
5,47,616
8.39%
1,11,298
19
అనంతపురం
జనరల్
అంబికా లక్ష్మీనారాయణ
TDP
53.33%
7,68,245
మాలగుండ్ల శంకరనారాయణ
వైకాపా
40.24%
5,79,690
13.09%
1,88,555
20
హిందూపురం
జనరల్
బికె పార్థసారథి
TDP
51.23%
7,25,534
జె. శాంత
వైకాపా
41.88%
5,93,107
9
1,32,427
21
కడప
జనరల్
వై.యస్.అవినాష్‌రెడ్డి
వైకాపా
45.78%
6,05,143
చడిపిరాళ్ల భూపేష్ రెడ్డి
TDP
41.03%
5,42,448
4.75%
62,995
22
నెల్లూరు
జనరల్
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
TDP
55.70%
7,66,202
వి.విజయసాయి రెడ్డి
వైకాపా
37.82%
5,20,300
17.88%
2,45,902
23
తిరుపతి
(ఎస్.సి)
మద్దిల గురుమూర్తి
వైకాపా
46
6,32,228
వెలగపల్లి వరప్రసాదరావు
BJP
44.67%
6,17,659
1.06%
14,569
24
రాజంపేట
జనరల్
పివి మిధున్ రెడ్డి
వైకాపా
48.38%
6,44,844
కిరణ్ కుమార్ రెడ్డి
BJP
42.67%
5,68,773
5.71%
76,071
25
చిత్తూరు
(ఎస్.సి)
దగ్గుమళ్ల ప్రసాద రావు
TDP
54.84%
7,78,071
ఎన్. రెడ్డెప్ప
వైకాపా
39.3%
5,57,592
15.54%
2,20,479
ఇవి కూడా చూడండి
మూలాలు
↑ "General Elections, 2024 schedule in Andhra Pradesh" . Archived from the original on 2024-05-07. Retrieved 2024-11-20 .
↑ "General Elections, 2024 in Andhra Pradesh" . Archived from the original on 2024-05-07. Retrieved 2024-11-20 .
↑ Eenadu (12 March 2024). "పొత్తు 'లెక్క' తేలింది" . Archived from the original on 12 March 2024. Retrieved 12 March 2024 .
↑ Bureau, The Hindu (2024-02-06). "Party focusing on 5 MP and 50 Assembly seats, says BSP State president" . The Hindu . ISSN 0971-751X . Retrieved 2024-05-11 .
↑ "Andhra news: ఏపీలో మరో 9మంది లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్" . ఈనాడు . Archived from the original on 2024-04-23. Retrieved 2024-04-24 .
↑ Apparasu, Srinivasa Rao (14 July 2022). "4 yrs after arrest, man accused of attacking Jagan awaits trial" . Hindustan Times . Archived from the original on 27 March 2024. Retrieved 27 March 2024 .
↑ {{Cite news |last=V |first=Raghavendra |date=25 March 2024 |title=Analysis {{|}} Five issues likely to cast a major impact on fortunes of YSRCP and NDA partners in Lok Sabha elections in A.P. |url=https://www.thehindu.com/news/national/andhra-pradesh/analysis-five-issues-likely-to-cast-a-major-impact-on-fortunes-of-ysrcp-and-nda-partners-in-lok-sabha-elections-in-ap/article67990258.ece |work=The Hindu |access-date=26 March 2024 |archive-date=26 March 2024 |archive-url=https://web.archive.org/web/20240326052437/https://www.thehindu.com/news/national/andhra-pradesh/analysis-five-issues-likely-to-cast-a-major-impact-on-fortunes-of-ysrcp-and-nda-partners-in-lok-sabha-elections-in-ap/article67990258.ece |url-status=live }}
↑ "Poll-eve theatrics on full swing in Andhra Pradesh" . The Hindu . 2024-04-25. Retrieved 2024-04-26 .
↑ "AP elections witness fusion of politics, music and movies" . Deccan Chronicle . 2024-04-20. Retrieved 2024-04-26 .
↑ ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; auto14 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
↑ 11.0 11.1 "Lok Sabha Election Opinion Poll: Tightrope act in Andhra Pradesh for Naidu, Jagan" . CNBCTV18 . 2024-03-14. Retrieved 2024-03-28 .
↑ 12.0 12.1 Bureau, ABP News (2024-03-14). "ABP News-CVoter Opinion Poll: Andhra Pradesh Gears Up For Triangular Battle In LS Elections" . news.abplive.com . Retrieved 2024-03-17 .
↑ 13.0 13.1 Sharma, Aditi (8 February 2024). "Advantage Chandrababu Naidu's TDP in Andhra, predicts Mood of Nation 2024" . India Today . Retrieved 2 April 2024 .
↑ 14.0 14.1 B, Satya (2023-12-13). "Times Now – ETG Survey: YSRCP's Clean Sweep!" . Gulte . Retrieved 2024-02-17 .
↑ 15.0 15.1 Luxmi, Bhagya (2023-10-05). "Jagan Reddy's YSRCP loses ground in Andhra, Naidu's TDP gains 7 seats: India TV-CNX Poll" . India TV . Retrieved 2024-02-17 .
↑ 16.0 16.1 Bureau, NewsTAP (2023-10-02). "Times Now-ETG survey predicts clean sweep for YSRC in AP with 24 -25 Lok Sabha seats; BRS at 9-11 in Telangana" . Newstap . Archived from the original on 2024-02-17. Retrieved 2024-02-17 .
↑ "Who Will Win Lok Sabha Elections 2024 Live | ETG Survey | PM Modi Vs Rahul Gandhi | BJP | Congress" . Youtube . Times Now . 16 August 2023. Retrieved 3 April 2024 .
↑ "ABP-CVoter Exit Poll: Results for Andhra Pradesh, BJP May Get a 52.9% Vote Share" . ABP News (in ఇంగ్లీష్). 2024-06-01. Retrieved 2024-06-03 .
↑ "Andhra Pradesh Lok Sabha Election Winners List 2024: Here's the full winners list" . Financialexpress (in ఇంగ్లీష్). 2024-06-05. Retrieved 2024-06-22 .
↑ "Araku (ఎస్.టి) lok sabha election results 2024: Araku (ఎస్.టి) Winning Candidates List and Vote Share" . India Today . Retrieved 2024-06-22 .
↑ The Indian Express (4 June 2024). "2024 Andhra Pradesh Lok Sabha Election Results: Full list of winners on all 25 seats of Andhra Pradesh" . Retrieved 5 June 2024 .
↑ The Indian Express (4 June 2024). "Lok Sabha Elections 2024 Results: Full List of winners on all 543 seats" . Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024 .