1985 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1985 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు

← 1983
1989 →
 
Party తెలుగుదేశం పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
Percentage 46.21% 37.25%

ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి

ఎన్.టి. రామారావు
తెలుగుదేశం పార్టీ

Elected ముఖ్యమంత్రి

ఎన్.టి. రామారావు
తెలుగుదేశం పార్టీ

1985 నాటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు, 1985 జనవరిలో ఆంధ్రప్రదేశ్‌లోని 294 నియోజకవర్గాలలో జరిగాయి. శాసనసభ గడువు 1988 వరకు ఉన్నప్పటికీ, 1984 ఆగస్టులో తనను ముఖ్యమంత్రి పదవిని తొలగించడం, ఆ తరువాత నెలలోపే తిరిగి పదవిని పొందిన సంఘటనల తరువాత మధ్యంతర ఎన్నికలకు వెళ్ళాలని రామారావు భావించి శాసనసభ రద్దుకు సిఫారసు చెయ్యడంతో ఈ ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. [1] తెలుగుదేశం పార్టీ 202 [2] సీట్లు గెలుచుకుని భారీ మెజారిటీ సాధించింది. భారత జాతీయ కాంగ్రెస్ 50 సీట్లు మాత్రమే గెలుచుకుంది.[3]

ఫలితాలు[మార్చు]

నం పార్టీ పోటీ చేసిన సీట్లు గెలుచుకున్న సీట్లు సీట్లు మారుతున్నాయి ఓటు భాగస్వామ్యం స్వింగ్
1 తెలుగుదేశం పార్టీ 250 202 +1 46.21% -0.09%
2 భారత జాతీయ కాంగ్రెస్ 290 50 -10 37.25% +3.67%
3 కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) 11 11 +6 2.31% +0.20%
4 కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 12 11 +7 2.69% -0.10%
5 భారతీయ జనతా పార్టీ 10 8 +3 1.32% -1.14%
6 జనతా పార్టీ 5 3 +2 0.76% -0.20%
7 ఇతరులు 1390 9 +5 5.00% -4.20%
మూలం:భారత ఎన్నికల సంఘం [4]

మూలాలు[మార్చు]

  1. "Andhra Pradesh assembly elections: Telugu Desam's victory comes as no surprise". India Today (in ఇంగ్లీష్). Archived from the original on 2022-12-16. Retrieved 2022-12-16.
  2. Menon, Amarnath K. (March 31, 1985). "Andhra Pradesh assembly elections: Telugu Desam's victory comes as no surprise". India Today (in ఇంగ్లీష్). Retrieved 2022-09-22.
  3. Sakshi (31 October 2018). "సంక్షోభం.. మధ్యంతరం". Archived from the original on 16 April 2024. Retrieved 16 April 2024.
  4. "Andhra Pradesh Legislative Assembly Election, 1985". Election Commission of India. Retrieved 18 May 2022.

వెలుపలి లంకెలు[మార్చు]