అసిరెడ్డి నర్సింహా రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అసిరెడ్డి నర్సింహా రెడ్డి

ఎమ్మెల్యే
పదవీ కాలం
1985 - 1989
ముందు రొండ్ల లక్ష్మారెడ్డి
తరువాత పొన్నాల లక్ష్మయ్య
నియోజకవర్గం జనగామ

వ్యక్తిగత వివరాలు

జననం 1940
మర్మముల, మద్దూరు మండలం, సిద్ధిపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ సీపీఎం
తల్లిదండ్రులు ఏసీరెడ్డి రాజిరెడ్డి, రాజ్యలక్ష్మి

అసిరెడ్డి నర్సింహా రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన జనగామ శాసనసభ నియోజకవర్గం నుండి 1985లో ఎమ్మెల్యేగా గెలిచాడు.[1][2][3][4]

మూలాలు[మార్చు]

  1. Eenadu (7 November 2023). "చేతి సంచి, కట్టుబట్టలే ఆస్తిపాస్తులు". Archived from the original on 7 November 2023. Retrieved 7 November 2023.
  2. Sakshi (10 August 2023). "జనగామ నియోజకవర్గ గొప్ప రాజకీయ చరిత్ర.. ఈ సారి మాత్రం." Archived from the original on 10 November 2023. Retrieved 10 November 2023.
  3. Sakshi (19 October 2023). "అటు..ఇటు." Archived from the original on 10 November 2023. Retrieved 10 November 2023.
  4. Sakshi (9 November 2018). "విభిన్న రాజకీయం". Archived from the original on 15 December 2021. Retrieved 15 December 2021.