Jump to content

ఆంధ్రప్రదేశ్‌లో 1977 భారత సార్వత్రిక ఎన్నికలు

వికీపీడియా నుండి
ఆంధ్రప్రదేశ్‌లో 1977 భారత సార్వత్రిక ఎన్నికలు

← 1971
1977 మార్చి 16–20
1980 →

42 సీట్లు
  First party Second party
 
Leader జలగం వెంగళరావు నీలం సంజీవరెడ్డి
పార్టీ కాంగ్రెస్ జనతా పార్టీ
Alliance కాంగ్రెస్ జనతా పార్టీ
Leader since నాయకుడు_నుండి1 నాయకుడు_నుండి2
Leader's seat లేదు నంద్యాల
Last election party didn't exist party didn't exist
Seats won 41 1
Seat change Increase41 Increase1
Popular vote 9,582,708 5,400,643
Percentage 57.36% 32.33%
Swing Increase57.36% Increase32.33%

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1977లో రాష్ట్రంలోని 42 స్థానాలకు 1977 భారత సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఫలితంగా 42 స్థానాలకు గాను 41 స్థానాలను గెలుచుకున్న భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర) ఘనవిజయం సాధించింది.[1]

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
నియోజకవర్గం సభ్యుడు పార్టీ
ఆదిలాబాద్ జి. నర్సింహా రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ (ఐ)
అమలాపురం (ఎస్సీ) కుసుమ కృష్ణ మూర్తి భారత జాతీయ కాంగ్రెస్ (ఐ)
అనకాపల్లి ఎస్ఆర్ఏఎస్ అప్పలనాయుడు భారత జాతీయ కాంగ్రెస్ (ఐ)
అనంతపురం ( ఎస్సీ) దరూర్ పుల్లయ్య భారత జాతీయ కాంగ్రెస్ (ఐ)
అరకు (ఎస్టీ) వి. కిషోర్ చంద్ర డియో భారత జాతీయ కాంగ్రెస్
బాపట్ల పి.అంకినీడు ప్రసాద రావు భారత జాతీయ కాంగ్రెస్ (ఐ)
భద్రాచలం (ఎస్టీ) బి. రాధాబాయి ఆనందరావు భారత జాతీయ కాంగ్రెస్ (ఐ)
బొబ్బిలి పూసపాటి విజయరామ్ గజపతి రాజు భారత జాతీయ కాంగ్రెస్ (ఐ)
చిత్తూరు పి.రాజగోపాల్ నాయుడు భారత జాతీయ కాంగ్రెస్ (ఐ)
కడప కందాల ఓబుల్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ (ఐ)
ఏలూరు కొమ్మారెడ్డి సూర్యనారాయణ భారత జాతీయ కాంగ్రెస్
గుంటూరు కోతా రఘురామయ్య భారత జాతీయ కాంగ్రెస్
హిందూపూర్ పాముదుర్తి బయప రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ (ఐ)
హైదరాబాద్ కెఎస్ నారాయణ భారత జాతీయ కాంగ్రెస్ (ఐ)
కాకినాడ ఎంఎస్ సంజీవి రావు భారత జాతీయ కాంగ్రెస్ (ఐ)
కరీంనగర్ ఎం. సత్యనారాయణరావు భారత జాతీయ కాంగ్రెస్ (ఐ)
ఖమ్మం జలగం కొండల రావు భారత జాతీయ కాంగ్రెస్ (ఐ)
కర్నూలు కోట్ల విజయ భాస్కర రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
మచిలీపట్నం మాగంటి అంకినీడు భారత జాతీయ కాంగ్రెస్ (ఐ)
మహబూబ్ నగర్ (ఎస్టీ) డా. మల్లికార్జున్ భారత జాతీయ కాంగ్రెస్
జనుంపల్లి రామేశ్వర్ రావు భారత జాతీయ కాంగ్రెస్
మెదక్ ఇందిరా గాంధీ భారత జాతీయ కాంగ్రెస్ (ఐ)
మిర్యాలగూడ జీఎస్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ (ఐ)
నాగర్ కర్నూల్ (ఎస్సీ) ఎం. భీష్మ దేవ్ భారత జాతీయ కాంగ్రెస్
వి.తులసీ రామ్ తెలుగుదేశం పార్టీ
నల్గొండ అబ్దుల్ లతీఫ్ భారత జాతీయ కాంగ్రెస్
నంద్యాల డాక్టర్ నీలం సంజీవ రెడ్డి జనతా పార్టీ
పెండేకంటి వెంకటసుబ్బయ్య భారత జాతీయ కాంగ్రెస్ (ఐ)
నరసాపూర్ అల్లూరి సుభాష్ చంద్రబోస్ భారత జాతీయ కాంగ్రెస్ (ఐ)
నరసరావుపేట కె. బ్రహ్మానంద రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ (ఐ)
నెల్లూరు ( ఎస్సీ) దొడ్డవరపు కామాక్షయ్య భారత జాతీయ కాంగ్రెస్ (ఐ)
నిజామాబాద్ ఎం. రామ్ గోపాల్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ (ఐ)
ఒంగోలు పులి వెంకట రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ (ఐ)
పెద్దపల్లి ( ఎస్సీ) జి. వెంకటస్వామి భారత జాతీయ కాంగ్రెస్
రాజమండ్రి (ఎస్టీ) ఎస్బీపి పట్టాభి రామారావు భారత జాతీయ కాంగ్రెస్ (ఐ)
రాజంపేట పోతురాజు పార్థసారథి భారత జాతీయ కాంగ్రెస్ (ఐ)
సికింద్రాబాద్ ఎంఎం హషీమ్ భారత జాతీయ కాంగ్రెస్
శ్రీకాకుళం బొడ్డేపల్లి రాజగోపాలరావు భారత జాతీయ కాంగ్రెస్ (ఐ)
తెనాలి మేడూరి నాగేశ్వరరావు భారత జాతీయ కాంగ్రెస్ (ఐ)
పి. శివ శంకర్ భారత జాతీయ కాంగ్రెస్
తిరుపతి (ఎస్సీ) తంబురు బాలకృష్ణయ్య భారత జాతీయ కాంగ్రెస్
విజయవాడ గోడే మురహరి భారత జాతీయ కాంగ్రెస్
విశాఖపట్నం ద్రోణంరాజు సత్యనారాయణ భారత జాతీయ కాంగ్రెస్
వరంగల్ జి. మల్లికార్జునరావు భారత జాతీయ కాంగ్రెస్
ఎస్బీ గిరి భారత జాతీయ కాంగ్రెస్

ఓటింగ్, ఫలితాలు

[మార్చు]

కూటమి ద్వారా ఫలితాలు

[మార్చు]
కాంగ్రెస్(ఐ) సీట్లు జనతా పార్టీ సీట్లు ఇతరులు సీట్లు
కాంగ్రెస్(ఐ) 41 భారతీయ లోక్ దళ్ 1 సీపీఐ(ఎం) 0
సిపిఐ 0
మొత్తం (1977) 41 మొత్తం (1977) 1 మొత్తం (1977) 0
మొత్తం (1971) n/a మొత్తం (1971) n/a మొత్తం (1971) n/a

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Past Election Results". Election Commission of India. Retrieved 2019-05-20.

బాహ్య లింకులు

[మార్చు]