Jump to content

శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
శ్రీకాకుళం
పార్లమెంట్ నియోజకవర్గం
(భారత పార్లమెంటు కు చెందినది)
జిల్లాశ్రీకాకుళం
ప్రాంతంఆంధ్ర ప్రదేశ్
జనాభా2,537,597
(2001 జనాభా)
ఓటర్ల సంఖ్య1,226,125
ముఖ్యమైన పట్టణాలుశ్రీకాకుళం
నరసన్నపేట
టెక్కలి
సోంపేట
నియోజకవర్గ విషయాలు
ఏర్పడిన సంవత్సరం1952
నియోజకవర్గం సంఖ్య19
ప్రస్తుత పార్టీభారత జాతీయ కాంగ్రెస్
సభ్యులు1
దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య7
ప్రస్తుత సభ్యులుకింజరాపు రామ్మోహన నాయుడు
మొదటి సభ్యులుబొడ్డేపల్లి రాజగోపాలరావు

ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. శ్రీకాకుళం జిల్లాలో ఇది ఒక లోక్‌సభ స్థానము. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. సుదీర్ఘమైన సముద్ర తీర ప్రాంతమున్న ఈ నియోజకవర్గములో జాలర్లు ఎక్కువగా ఉన్నారు. మొత్తము వోటర్లు 10,23,974.

శాసనసభ నియోజకవర్గాలు

[మార్చు]

లోక్ సభ సభ్యులు

[మార్చు]
లోక్ సభ కాల వ్యవధి సభ్యునిపేరు సభ్యుని పార్టీ
1వ 1952-57 బొడ్డేపల్లి రాజగోపాలరావు ఇండిపెండెంట్
2వ 1957-62 బొడ్డేపల్లి రాజగోపాలరావు కాంగ్రేస్ పార్టీ
3వ 1962-67 బొడ్డేపల్లి రాజగోపాలరావు కాంగ్రెస్
4వ 1967-71 ఎన్.జి.రంగా స్వతంత్ర పార్టీ
5వ 1971-77 బొడ్డేపల్లి రాజగోపాలరావు కాంగ్రెస్
6వ 1977-80 బొడ్డేపల్లి రాజగోపాలరావు కాంగ్రెస్
7వ 1980-84 బొడ్డేపల్లి రాజగోపాలరావు కాంగ్రెస్
8వ 1984-89 హనుమంతు అప్పయ్యదొర తెలుగుదేశం పార్టీ
9వ 1989-91 కణితి విశ్వనాథం కాంగ్రెస్
10వ 1991-96 కణితి విశ్వనాథం కాంగ్రెస్
11వ 1996-98 కింజరాపు ఎర్రంనాయుడు తెలుగుదేశం పార్టీ
12వ 1998-99 కింజరాపు ఎర్రంనాయుడు తెలుగుదేశం పార్టీ
13వ 1999-2004 కింజరాపు ఎర్రంనాయుడు తెలుగుదేశం పార్టీ
14వ 2004-2009 కింజరాపు ఎర్రంనాయుడు తెలుగుదేశం పార్టీ
15వ 2009-2014 కిల్లి కృపారాణి కాంగ్రెస్
16వ 2014-ప్రస్తుతం కింజరాపు రామ్మోహన నాయుడు తెలుగుదేశం పార్టీ

ఎన్నికల ఫలితాలు

[మార్చు]

2004 ఎన్నికల ఫలితాలు

  కింజరాపు ఎర్రంనాయుడు (50%)
  కిల్లి కృపారాణి (45.6%)
  దుంగ రంగారవు నాయుడు (1.91%)
  మైలపల్లి లక్ష్ముడు (1.79%)
  తమ్మినేని జగన్మోహన్ రావు (0.69%)
సాధారణ ఎన్నికలు,2004: శ్రీకాకుళం
Party Candidate Votes % ±%
తెలుగు దేశం పార్టీ కింజరాపు ఎర్రంనాయుడు 361,906 50 -6.81
భారత జాతీయ కాంగ్రెస్ కిళ్ళి కృపారాణి 330,027 45.6 +3.51
ఇండిపెండెంట్ దుంగ రంగారవు నాయుడు 13,848 1.91
బహుజన సమాజ్ పార్టీ మైలపల్లి లక్ష్ముడు 13,011 1.79
ఇండిపెండెంట్ తమ్మినేని జగన్మోహన్ రావు 4,982 0.69
మెజారిటీ 31,879 4.4 -10.32
మొత్తం పోలైన ఓట్లు 723,950 75.5 +6.86
తెలుగు దేశం పార్టీ hold Swing -6.81

2009 ఎన్నికలు

[మార్చు]

2009 ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ తరఫున వరుదు కల్యాణి పోటీ చేస్తున్నది.[1] కాంగ్రెస్ పార్టీ తరఫున కిల్లి కృపారాణి పోటీలో ఉంది.[2] భారతీయ జనతా పార్టీ టికెట్ దుప్పల రవీంద్రబాబుకు లభించింది.[3] ఈ ఎన్నికలలో కిళ్ళి కృపారాణి విజయం సాధించారు.

2009 ఎన్నికల్ ఫలితాలు (విజేత, ప్రత్యర్థికి వచ్చిన ఓట్లు)
అభ్యర్థి (పార్టీ) పొందిన ఓట్లు
కిళ్ళి కృపారాణి
3,87,694
కింజరాపు ఎర్రంనాయుడు
3,04,707

2014 ఎన్నికలు

[మార్చు]

2014 ఎన్నికల ఫలితాలు

  రెడ్డి శాంతి (40.76%)
  కిల్లి కృపారాణి (2.3%)
  పైడి రాజారావు (1.09%)
  ఇతరులు (2.95%)
సార్వత్రిక ఎన్నికలు, 2014: శ్రీకాకుళం
Party Candidate Votes % ±%
తెదేపా కింజరాపు రామ్మోహన నాయుడు 556,163 52.90 +19.74
వైకాపా రెడ్డి శాంతి 428,591 40.76 N/A
INC కిల్లి కృపారాణి 24,163 2.30 -39.90
Independent పైడి రాజారావు 11,422 1.09
BSP బొడ్డేపల్లి రాజారావు 8,047 0.77
CPI(ML)L వాసుదేవరావు బొడ్డు 5,131 0.49
Independent కడియం జయలక్ష్మి 5,021 0.48
AAP జైదేవ్ ఇంజరాపు 2,557 0.24
Independent తోట తేజేశ్వరరావు 2,144 0.20
Independent కింజరాపు తేజేశ్వరరావు 2,074 0.20
NOTA పై ఎవరూ కాదు 6,133 0.58
మెజారిటీ 127,572 12.14
మొత్తం పోలైన ఓట్లు 1,051,446 74.36 -0.57
తెలుగుదేశం పార్టీ gain from భారత జాతీయ కాంగ్రెస్ Swing


మూలాలు

[మార్చు]
  1. ఈనాడు దినపత్రిక, తేది 28-03-2009
  2. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
  3. సూర్య దినపత్రిక, తేది 18-03-2009