రెడ్డి శాంతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రెడ్డి శాంతి శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజకీయ నాయకురాలు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యురాలు.

జీవిత విశేషాలు[మార్చు]

ఆమె 2014 భారత సార్వత్రిక ఎన్నికలలో శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం నుండి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కింజరాపు రామమోహననాయుడు చేతిలో ఓడిపోయింది. ఆమె సీనియ‌ర్ నేత పాల‌వ‌ల‌స రాజ‌శేఖ‌రం కుమార్తె[1]. ఆమె 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి తెలుగుదేశం అభ్యర్థి కలమట వెంకటరమణ మూర్తి పై విజయం సాధించింది[2].

మూలాలు[మార్చు]

  1. Vuyyuru, Subhash (2019-05-22). "రెడ్డి శాంతి రెడీ అయిపోతున్నారా...!". తెలుగు పోస్ట్. Archived from the original on 2019-07-21. Retrieved 2019-07-21.
  2. "AP Assembly Winners 2019 List: ఏపీ అసెంబ్లీ ఫలితాలు.. జిల్లాలవారీగా విజేతల వివరాలు". Samayam Telugu. 2019-05-23. Retrieved 2019-07-21.

బాహ్య లింకులు[మార్చు]