మూస చర్చ:ఆంధ్రప్రదేశ్‌ లోకసభ నియోజకవర్గాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ మూసలో తెలంగాణకు చెందిన మిర్యాలగూడ, హనుమకొండ రెండు లోక్‌సభ నియోజకవర్గాలు 2008లో రద్దుచేయబడినవి.వాటిని ఈ మూసలో తొలగించి, సూచిక కొరకు తెలంగాణ లోకసభ నియోజకవర్గాలు మూసలో చేర్చాను.--యర్రా రామారావు (చర్చ) 11:37, 2 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]