హనుమకొండ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

హనుమకొండ లోకసభ నియోజకవర్గం దక్షిణ భారతదేశంలోని తెలంగాణా రాష్ట్రంలో 2008 వరకు ఉన్న ఒక లోకసభ (పార్లమెంటరీ) నియోజకవర్గం. ప్రస్తుతం ఈ నియోజకవర్గాన్ని రద్దు చేసి ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రాంతాన్ని భువనగిరి, వరంగల్ లోకసభ నియోజకవర్గాలలో కలిపారు.

అసెంబ్లీ నియోజకవర్గాలు[మార్చు]

హనుమకొండ లోకసభ నియోజకవర్గం పరిధిలో ఈ క్రింది శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి:

క్రమ సంఖ్య పేరు రిజర్వేషన్ జిల్లా
1 కమలాపూర్ కరీంనగర్
2 చేర్యాల వరంగల్లు
3 జనగామ వరంగల్లు
4 ఘనపూర్ ఎస్.సి వరంగల్లు
5 హనుమకొండ వరంగల్లు
6 శ్యాంపేట వరంగల్లు
7 పరకాల ఎస్.సి. వరంగల్లు

పార్లమెంటు సభ్యులు[మార్చు]

లోకసభ పదవీకాలం సభ్యుని పేరు ఎన్నికైన పార్టీ
6వ 1977-80 పి.వి.నరసింహరావు భారత జాతీయ కాంగ్రెస్
7వ 1980-84 పి.వి.నరసింహారావు భారత జాతీయ కాంగ్రెస్
8వ 1984-89 చందుపట్ల జంగారెడ్డి భారతీయ జనతా పార్టీ
9వ 1989-91 కమాలుద్దీన్ అహ్మద్ భారత జాతీయ కాంగ్రెస్
10వ 1991-96 కమాలుద్దీన్ అహ్మద్ భారత జాతీయ కాంగ్రెస్
11వ 1996-98 కమాలుద్దీన్ అహ్మద్ భారత జాతీయ కాంగ్రెస్
12వ 1998-99 చాడ సురేష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ
13వ 1999-04 చాడ సురేష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ
14వ 2004-09 బి. వినోద్ కుమార్ తెలంగాణ రాష్ట్ర సమితి

ఎన్నికల ఫలితాలు[మార్చు]

1984[మార్చు]

1984: హనుమకొండ
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
భారతీయ జనతా పార్టీ చందుపట్ల జంగారెడ్డి 263,762 51.0 కొత్త
భారత జాతీయ కాంగ్రెస్ పి.వి.నరసింహారావు 209,564 40.5
Independent పోగుల ఆగయ్య 17,641 3.4
Independent ఆర్.జయపాల్ రెడ్డి 6,538 1.3
Independent బొడ్డు కరుణాకర్ 3,972 0.8
Independent సి.ఆర్.రెడ్డి 1,913 0.4
మెజారిటీ 54,198 10.5
మొత్తం పోలైన ఓట్లు 5,17,559 67.7
కాంగ్రెస్ పై భాజపా విజయం సాధించింది ఓట్ల తేడా +51.0

2004[మార్చు]

2004: హనుమకొండ
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
తెలంగాణ రాష్ట్ర సమితి బి. వినోద్ కుమార్ 496,048 59.63 +59.63
తెలుగు దేశం పార్టీ చాడ సురేష్ రెడ్డి 278,981 33.54 -18.02
Independent పాకాల దేవదానం 16,587 1.99 +1.67
బహుజన సమాజ్ పార్టీ కైతా వెంకటి 16,094 1.93
జనతా పార్టీ పోలేపల్లి నరోత్తమరెడ్డి 12,582 1.51
Independent ధర్మపూర్ రాజారాం సంపత్ యాదవ్ 11,634 1.40 +0.87
మెజారిటీ 217,067 26.09 +77.65
మొత్తం పోలైన ఓట్లు 831,926 68.92 +1.29
తె.రా.స గెలుపు మార్పు +59.63

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]