సిద్ధిపేట లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరైన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
సిద్ధిపేట లోకసభ నియోజకవర్గం
| స్థాపన లేదా సృజన తేదీ | 1967 |
|---|---|
| దేశం | భారతదేశం |
| వున్న పరిపాలనా ప్రాంతం | ఆంధ్రప్రదేశ్ |
| అక్షాంశ రేఖాంశాలు | 18°6′0″N 78°48′0″E |

సిద్ధిపేట లోక్‌సభ నియోజకవర్గం దక్షిణ భారతదేశానికి చెందిన తెలంగాణ రాష్ట్రంలో 2008 వరకు ఉన్న ఒక లోక్‌సభ (పార్లమెంటరీ) నియోజకవర్గం.ఈ నియోజకవర్గం మెదక్ లోక్‌సభ నియోజకవర్గంలో కలిపారు.
పార్లమెంటు సభ్యులు
[మార్చు]| లోక్‌సభ | సంవత్సరం | పదవీకాలం | సభ్యుని పేరు | ఎన్నికైన పార్టీ |
|---|---|---|---|---|
| 4వ | 1967[1] | 1967-71 | జి.వెంకట స్వామి | భారత జాతీయ కాంగ్రెస్ |
| 5వ | 1971[2] | 1971-77 | జి.వెంకట స్వామి | తెలంగాణ ప్రజా సమితి |
| 6వ | 1977[3] | 1977-80 | నంది ఎల్లయ్య | భారత జాతీయ కాంగ్రెస్ |
| 7వ | 1980[4] | 1980-84 | నంది ఎల్లయ్య | భారత జాతీయ కాంగ్రెస్ |
| 8వ | 1984[5] | 1984-89 | జి. విజయ రామారావు | తెలుగుదేశం పార్టీ |
| 9వ | 1989[6] | 1989-91 | నంది ఎల్లయ్య | భారత జాతీయ కాంగ్రెస్ |
| 10వ | 1991[7] | 1991-96 | నంది ఎల్లయ్య | భారత జాతీయ కాంగ్రెస్ |
| 11వ | 1996[8] | 1996-98 | నంది ఎల్లయ్య | భారత జాతీయ కాంగ్రెస్ |
| 12వ | 1998[9] | 1998-99 | మల్యాల రాజయ్య | తెలుగుదేశం పార్టీ |
| 13వ | 1999[10] | 1999-04 | మల్యాల రాజయ్య | తెలుగుదేశం పార్టీ |
| 14వ | 2004[11] | 2004-09 | సర్వే సత్యనారాయణ | భారత జాతీయ కాంగ్రెస్ |
ఎన్నికల ఫలితాలు
[మార్చు]| పార్టీ | అభ్యర్థి | పొందిన ఓట్లు | %శాతం | ±% | |
|---|---|---|---|---|---|
| INC | సర్వే సత్యనారాయణ | 593,879 | 53.03 | +11.82 | |
| TDP | కె.లింగయ్య | 454,907 | 40.62 | −15.33 | |
| BSP | పాలడుగు గౌరమ్మ | 31,949 | 2.85 | ||
| Independent | బి.ఒ.వి.రావు | 25,069 | 2.24 | ||
| Independent | వై.సమ్మయ్య | 14,010 | 1.25 | +1.08 | |
| Majority | 138,978 | 12.41 | +27.15 | ||
| టర్నవుట్ | 1,119,814 | 64.84 | −1.46 | ||
| భారత జాతీయ కాంగ్రెస్ hold | Swing | +11.82 | |||
ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Statistical report on general elections, 1967 to the Fourth Lok Sabha" (PDF). Election Commission of India. p. 189. the original (PDF) నుండి 18 July 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 May 2014.
- ↑ "Statistical report on general elections, 1971 to the Fifth Lok Sabha" (PDF). Election Commission of India. p. 204. the original (PDF) నుండి 18 July 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 May 2014.
- ↑ "Statistical report on general elections, 1977 to the Sixth Lok Sabha" (PDF). Election Commission of India. p. 203. the original (PDF) నుండి 18 July 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 May 2014.
- ↑ "Statistical report on general elections, 1980 to the Seventh Lok Sabha" (PDF). Election Commission of India. p. 250. the original (PDF) నుండి 18 July 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 May 2014.
- ↑ "Statistical report on general elections, 1984 to the Eighth Lok Sabha" (PDF). Election Commission of India. p. 249. the original (PDF) నుండి 18 July 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 May 2014.
- ↑ "Statistical report on general elections, 1989 to the Ninth Lok Sabha" (PDF). Election Commission of India. p. 300. the original (PDF) నుండి 18 July 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 May 2014.
- ↑ "Statistical report on general elections, 1991 to the Tenth Lok Sabha" (PDF). Election Commission of India. p. 327. the original (PDF) నుండి 18 July 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 May 2014.
- ↑ "Statistical report on general elections, 1996 to the Eleventh Lok Sabha" (PDF). Election Commission of India. p. 497. the original (PDF) నుండి 18 July 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 May 2014.
- ↑ "Statistical report on general elections, 1998 to the Twelfth Lok Sabha" (PDF). Election Commission of India. p. 269. the original (PDF) నుండి 18 July 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 May 2014.
- ↑ "Statistical report on general elections, 1999 to the Thirteenth Lok Sabha" (PDF). Election Commission of India. p. 265. the original (PDF) నుండి 18 July 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 May 2014.
- ↑ "Statistical report on general elections, 2004 to the Fourteenth Lok Sabha" (PDF). Election Commission of India. p. 361. the original (PDF) నుండి 18 July 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 May 2014.
- ↑ "Statistical Report on General Elections, 2004 to the 14th Lok Sabha: Volume II" (PDF). Election Commissioner of India. p. 38. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 February 2017.
- ↑ "Statistical Report on General Elections, 2004 to the 14th Lok Sabha: Volume III" (PDF). Election Commissioner of India. pp. 66–67. the original (PDF) నుండి 6 అక్టోబరు 2010 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 February 2017.