విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
విజయవాడ లోకసభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | ఆంధ్రప్రదేశ్ |
అక్షాంశ రేఖాంశాలు | 16°30′0″N 80°36′0″E |
ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. దీని పరిధితో ఎన్టీఆర్ జిల్లా 2022 లో ఏర్పాటైంది. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. 18 సార్లు జరిగిన ఎన్నికల్లో 11 సార్లు కాంగ్రెస్ విజయభేరి మోగించింది.[1]
దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు
[మార్చు]- 188. తిరువూరు శాసనసభ నియోజకవర్గం (ఎస్సీ)
- 198. భవానీపురం శాసనసభ నియోజకవర్గం
- 199. సత్యనారాయణపురం శాసనసభ నియోజకవర్గం
- 200. విజయవాడ పటమట శాసనసభ నియోజకవర్గం
- 201. మైలవరం శాసనసభ నియోజకవర్గం
- 202. నందిగామ శాసనసభ నియోజకవర్గం (ఎస్సీ)
- 203. జగ్గయ్యపేట శాసనసభ నియోజకవర్గం
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]2004 ఎన్నికలు
[మార్చు]పార్టీ | అభ్యర్థి | పొందిన ఓట్లు | %శాతం | ±% | |
---|---|---|---|---|---|
భారత జాతీయ కాంగ్రెస్ | లగడపాటి రాజగోపాల్ | 519,624 | 54.95 | +12.36 | |
తెలుగుదేశం పార్టీ | చలసాని అశ్వనీదత్ | 405,037 | 42.84 | -9.12 | |
బహుజన సమాజ్ పార్టీ | నందేటి ప్రభాకర రావు | 6,472 | 0.68 | ||
పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా | లోనేరు వరలక్ష్మి | 5,105 | 0.54 | +0.24 | |
Independent | మాదాల సోమేశ్వరరావు | 3,039 | 0.32 | ||
Independent | సయ్యద్ మోయినుద్దీన్ | 1,443 | 0.15 | ||
తెలంగాణా రాష్ట్ర సమితి | జె. రామచంద్రరావు | 1,268 | 0.13 | ||
Independent | దోమకొండ రవికుమార్ | 1,005 | 0.11 | ||
Independent | జక్క తారక మల్లిఖార్జునరావు | 637 | 0.07 | ||
Independent | దామలపాటి అప్పారావు | 549 | 0.06 | ||
Independent | గాట్ల వెంకట నారాయణ రెడ్డి | 493 | 0.05 | ||
Independent | దోనెపూడి శ్రీనివాస్ | 482 | 0.05 | ||
Independent | గొట్టుముక్కల శివ ప్రసాదరాజు | 396 | 0.04 | ||
మెజారిటీ | 114,487 | 12.11 | +21.48 | ||
మొత్తం పోలైన ఓట్లు | 945,550 | 64.59 | -3.84 | ||
భారత జాతీయ కాంగ్రెస్ gain from తెలుగుదేశం పార్టీ | Swing | +12.36 |
2009 ఎన్నికలు
[మార్చు]2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున లకా వెంగళరావు యాదవ్ పోటీచేస్తున్నాడు.[4] కాంగ్రెస్ పార్టీ తరఫున లగడపాటి రాజగోపాల్ పోటీలో ఉన్నాడు.[5] కాంగ్రెస్ అభ్యర్థి లగడపాటి రాజగోపాల్ సమీప ప్రత్యర్థి తెలుగు దేశం అభ్యర్థి వల్లభనేని వంశీ మోహన్ పై విజయం సాధించాడు.
పార్టీ | అభ్యర్థి | పొందిన ఓట్లు | %శాతం | ±% | |
---|---|---|---|---|---|
భారత జాతీయ కాంగ్రెస్ | లగడపాటి రాజగోపాల్ | 429,394 | 39.47 | -15.48 | |
తెలుగుదేశం పార్టీ | వల్లభనేని వంశీ మోహన్ | 416,682 | 38.30 | -4.54 |
2014 ఎన్నికలు
[మార్చు]పార్టీ | అభ్యర్థి | పొందిన ఓట్లు | %శాతం | ±% | |
---|---|---|---|---|---|
తెలుగుదేశం పార్టీ | కేసినేని శ్రీనివాస్ | 592,696 | 49.59 | +11.30 | |
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ | కోనేరు రాజేంద్ర ప్రసాద్ | 517,834 | 43.72 | +43.72 | |
భారత జాతీయ కాంగ్రెస్ | దేవినేని అవినాష్ | 39,751 | 3.33 | -36.13 | |
AAP | హర్ మొహిందెర్ సింగ్ సహానీ | 3,088 | 0.26 | ||
NOTA | None of the Above | 5,290 | 0.44 | ||
మెజారిటీ | 74,862 | 6.26 | |||
మొత్తం పోలైన ఓట్లు | 1,195,075 | 76.39 | -1.22 | ||
తెదేపా gain from INC | Swing |
మూలాలు
[మార్చు]- ↑ ETV Bharat News (20 April 2024). "బెజవాడలో అన్నదమ్ముల సవాల్- బలంగా టీడీపీ, బోణీకొట్టని వైఎస్సార్సీపీ - Vijayawada LOK SABHA ELECTIONS". Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.
{{cite news}}
: zero width space character in|title=
at position 68 (help) - ↑ EENADU (10 April 2024). "విజయవాడ". Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Vijayawada". Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.
- ↑ సూర్య దినపత్రిక, తేది 18-03-2009
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009