నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
నంద్యాల లోకసభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | ఆంధ్రప్రదేశ్ |
అక్షాంశ రేఖాంశాలు | 15°30′0″N 78°30′0″E |
ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7శాసనసభా నియోజకవర్గములు ఉన్నాయి.
దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు
[మార్చు]2007లో లోక్ సభ నియోజకవర్గాలు పునర్వవ్యవస్థీకరించే వరకు ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గం కూడా నంద్యాల లోక్‌సభ నియోజకవర్గములో భాగంగా ఉండేది. పునర్వవస్థీకరణలో భాగంగా దాన్ని ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గంలో కలిపారు.
నియోజకవర్గం నుంచి గెలుపొందిన అభ్యర్థులు
[మార్చు]లోక్‌సభ ఎన్నికలు కాలము గెలిచిన అభ్యర్థి పార్టీ సమీప ప్రత్యర్థి పార్టీ ఆధిక్యత మొదటి 1952 1952-57 రాయసం శేషగిరిరావు ఇండిపెండెంట్ ఎస్.ఆర్.రెడ్డి కాంగ్రేసు 6,604 రెండవ 1957 1957-62 ఆదోని లోక్‌సభ నియోజకవర్గం[1] మూడవ 1962 1962-67 నాల్గవ 1967 1967-71 పెండేకంటి వెంకటసుబ్బయ్య భారత జాతీయ కాంగ్రెస్ ఎస్.రెడ్డి సి.పి.ఐ 1,68,825 ఐదవ 1971 1971-77 పెండేకంటి వెంకటసుబ్బయ్య భారత జాతీయ కాంగ్రెస్ కె.ఎ.రెడ్డి ఎన్.సి.ఒ 1,30,456 ఆరవ 1977 1977 - 78 నీలం సంజీవరెడ్డి బి.ఎల్.డి పెండేకంటి వెంకటసుబ్బయ్య భారత జాతీయ కాంగ్రెస్ 35,743 1978 1978-80 పెండేకంటి వెంకటసుబ్బయ్య భారత జాతీయ కాంగ్రెస్ గొమాంగో జనతా పార్టీ 41,003 ఏడవ 1980 1980-84 పెండేకంటి వెంకటసుబ్బయ్య కాంగ్రెస్ (ఐ) ఆసిఫ్ పాషా కాంగ్రెస్ (యు) 78,378 ఎనిమిదవ 1984 1984-89 మద్దూరు సుబ్బారెడ్డి తెలుగుదేశం పార్టీ పెండేకంటి వెంకటసుబ్బయ్య కాంగ్రెస్ 50,263 తొమ్మిదవ 1989 1989-91 బొజ్జా వెంకటరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ మద్దూరు సుబ్బారెడ్డి తెలుగుదేశం పార్టీ 56,262 పదవ 1991 1991 గంగుల ప్రతాపరెడ్డి[2] భారత జాతీయ కాంగ్రెస్ చల్లా రామకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ 186,766 1991[3] 1991-96 పి.వి.నరసింహారావు భారత జాతీయ కాంగ్రెస్ బంగారు లక్ష్మణ్ బి.జె.పి 5,80,035 పదకొండవ 1996 1996 పి.వి.నరసింహారావు కాంగ్రెస్ భూమా నాగిరెడ్డి తెలుగుదేశం పార్టీ 98,530 1996[3] 1996-98 భూమా నాగిరెడ్డి తెలుగుదేశం పార్టీ రంగయ్య నాయుడు కాంగ్రెస్ 4,41,142 పన్నెండవ 1998 1998-99 భూమా నాగిరెడ్డి తెలుగుదేశం పార్టీ గంగుల ప్రతాపరెడ్డి కాంగ్రెస్ 4650 పదమూడవ 1999 1999-04 భూమా నాగిరెడ్డి తెలుగుదేశం పార్టీ గంగుల ప్రతాపరెడ్డి కాంగ్రెస్ 72,609 పదునాల్గవ 2004 2004-09 ఎస్.పి.వై.రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ భూమా శోభా నాగిరెడ్డి తెలుగుదేశం పార్టీ 111,679 పదిహేనవ 2009 2009-14 ఎస్.పి.వై.రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ ఎం.మహమ్మద్ ఫరూఖ్ తెలుగుదేశం పార్టీ 90,847 పదహారవ 2014 2014- 2019 ఎస్.పి.వై.రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాస్యం ముహమ్మద్ ఫరూఖ్ తెలుగుదేశం పార్టీ 105766 17వ 2019 2019 - ప్రస్తుతం పోచా బ్రహ్మానంద రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాండ్ర శివానంద రెడ్డి తెలుగుదేశం పార్టీ 2,50,119
2004 ఎన్నికలు
[మార్చు]Party | Candidate | Votes | % | ±% | |
---|---|---|---|---|---|
భారత జాతీయ కాంగ్రెస్ | ఎస్.పి.వై.రెడ్డి | 458,526 | 55.25 | +11.52 | |
తెలుగుదేశం పార్టీ | భూమా నాగిరెడ్డి | 346,847 | 41.79 | -11.89 | |
Independent | లాకు ఓబులేసు | 7,662 | 0.92 | ||
బహుజన సమాజ్ పార్టీ | ఎ.సి.వి.సుబ్బయ్య | 7,468 | 0.90 | ||
తెలంగాణా రాష్ట్ర సమితి | ఎస్.వాసుదేవ ప్రసాదు | 2,682 | 0.32 | ||
Independent | ఎస్.రామకృష్ణా రెడ్డి | 2,020 | 0.24 | ||
Independent | మాల గునంపల్లి గోకారి | 1,800 | 0.22 | ||
Independent | ఇంజేటి కృష్ణ రెడ్డి | 1,552 | 0.19 | ||
Independent | బుద్దారెడ్డి శ్రీనివాస రెడ్డి | 1,419 | 0.17 | ||
మెజారిటీ | 111,679 | 13.46 | +23.41 | ||
మొత్తం పోలైన ఓట్లు | 829,976 | 70.25 | +3.15 | ||
భారత జాతీయ కాంగ్రెస్ hold | Swing | +11.52 |
2009 ఎన్నికలు
[మార్చు]2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎస్.పి.వై.రెడ్డి పోటీ చేస్తున్నాడు.[4] ప్రజారాజ్యం పార్టీ నుండి ఇది వరకు తెలుగుదేశం పార్టీ తరఫున 3 సార్లు విజయం సాధించిన భూమా నాగిరెడ్డి బరిలో ఉన్నాడు.[5] కాంగ్రెస్ అభ్యర్థి అయిన ఎస్.పి.వై రెడ్డి 400023 ఓట్లు సాధించి సమీప ప్రత్యర్థి అయిన నాశ్యం మహామ్మద్ ఫరూఖ్ పై 90,847 ఓట్లు మెజారిటీతో విజయం సాధించారు.
2014 ఎన్నికలు
[మార్చు]Party | Candidate | Votes | % | ±% | |
---|---|---|---|---|---|
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ | ఎస్.పి.వై.రెడ్డి | 622,411 | 51.65 | ||
తెలుగుదేశం పార్టీ | నాశ్యం ముహమ్మద్ ఫరూఖ్ | 516,645 | 42.88 | ||
భారత జాతీయ కాంగ్రెస్ | బి.వై.రామయ్య | 16,378 | 1.36 | ||
BSP | ఓబులేసు తుడుం | 11,784 | 0.98 | ||
JSP | నోస్సం మల్లిఖార్జున రెడ్డి | 7,189 | 0.60 | ||
AIMIM | పి.వి.ఎన్.రెడ్డి | 5,598 | 0.46 | ||
AAP | యుల్లంగి జయకుమార్ | 2,499 | 0.21 | ||
NOTA | None of the Above | 7,155 | 0.59 | ||
మెజారిటీ | 90,847 | 9.13 | |||
మొత్తం పోలైన ఓట్లు | 994,826 | 73.22 | +3.02 | ||
వైకాపా gain from INC | Swing |
మూలాలు
[మార్చు]- తెలుగుతీర్పు 1952-2002 ఏభై ఏళ్ల రాజకీయ విశ్లేషణ - కొమ్మినేని శ్రీనివాసరావు (2003) ప్రజాశక్తి బుక్ హౌస్ పేజీ.14
- ↑ 1957లో నియోజకవర్గాల పునర్వవస్థీకరణలో నంద్యాల నియోజకవర్గాన్ని రద్దుచేసి కొత్త ఆదోని లోక్‌సభ నియోజవర్గాన్ని సృష్టించారు
- ↑ అప్పటి ప్రధాని పి.వి.నరసింహారావు లోక్‌సభకు ఎన్నికయ్యేందుకు అనుగుణంగా గంగుల ప్రతాపరెడ్డి రాజీనామా చేసి స్థానాన్ని ఖాళీ చేశాడు[1]
- ↑ 3.0 3.1 ఉప ఎన్నికలు
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 29-03-2009