బనగానపల్లె శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(బనగానపల్లె అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

కర్నూలు జిల్లాలోని 14 శాసనసభ స్థానాలలో బనగానపల్లె శాసనసభ నియోజకవర్గం ఒకటి.

నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]

  • బనగానపల్లె
  • ఓక్
  • కోయిలకుంట్ల
  • సంజమల
  • కోలిమిగుండ్ల

ఇప్పటివరకు విజయం సాధించిన అభ్యర్థులు[మార్చు]

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 కాటసాని రామిరెడ్డి ప్రజారాజ్యం పార్టీ చల్లా రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ
2014 జనార్థనరెడ్డి బి.సి తె.దే.పా కాటసాని రామిరెడ్డి వై.ఎస్.ఆర్.సి.పి

2009 ఎన్నికలు[మార్చు]

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎర్రబోతుల వెంకటరెడ్డి పోటీ చేయగా[1] కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చల్లా రామకృష్ణారెడ్డి, భారతీయ జనతా పార్టీ నుండి పి.రవీంద్రనాథ్ రెడ్డి, ప్రజారాజ్యం పార్టీ తరఫున కాటసాని రామిరెడ్డి, లోక్‌సత్తా పార్టీ అభ్యర్థిగా చంద్రశేఖర్ ఆజాద్ పోటీచేశారు [2]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
  2. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009