విశాఖపట్నం-II శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విశాఖపట్నం -II
Former constituency for the State Legislative Assembly
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిశాఖపట్నం జిల్లా
లోకసభ నియోజకవర్గంవిశాఖపట్నం
ఏర్పాటు1967
రద్దు చేయబడింది2008
రిజర్వేషన్జనరల్

విశాఖపట్నం-II శాసనసభ నియోజకవర్గం భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు ప్రజాప్రతినిధులను ఎన్నుకున్నపూర్వ శాసనసభ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నియోజకవర్గం డీలిమిటేషన్ ఆర్డర్స్ (1967) ప్రకారం 1967లో ఏర్పాటై[1], డీలిమిటేషన్ ఆర్డర్స్ (2008) ప్రకారం 2008లో రద్దు చేయబడింది.

శాసనసభ్యులు

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
1967[2] పోతిన సన్యాసి రావు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
1972[3] స్వతంత్ర
1978[4] ఎన్‌ఎస్‌ఎన్‌ రెడ్డి జనతా పార్టీ
1983 ఈశ్వరపు వాసుదేవరావు తెలుగుదేశం పార్టీ
1985[5] రాజనా రమణి
1989[6] టి.సూర్యనారాయణ రెడ్డి (సూర్రెడ్డి) భారత జాతీయ కాంగ్రెస్
1994[7] పల్లా సింహాచలం తెలుగుదేశం పార్టీ
1999 పెన్నింటి వరలక్ష్మి
2004 సారిపల్లి రంగరాజు భారత జాతీయ కాంగ్రెస్

మూలాలు

[మార్చు]
  1. "The Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 1976". Election Commission of India. 1 December 1976. Retrieved 13 October 2021.
  2. "Statistical Report on General Election, 1967 to the Legislative Assembly of Andhra Pradesh". Election Commission of India. Retrieved 22 December 2021.
  3. "Andhra Pradesh Legislative Assembly Election, 1972". Election Commission of India. Retrieved 8 February 2023.
  4. "Andhra Pradesh Legislative Assembly Election, 1978". Election Commission of India. Retrieved 8 February 2023.
  5. Sakshi (7 March 2024). "1983 శాసనసభ ఎన్నికలు సామాజికవర్గాల విశ్లేషణ". Archived from the original on 7 May 2024. Retrieved 7 May 2024.
  6. "స్టాటిస్టికల్ రిపోర్ట్" (PDF). ceotelangana.nic.in. Archived from the original (PDF) on 2022-12-16. Retrieved 2022-12-16.
  7. "Key Highlights of General Election, 1994 to the Legislative Assembly of Andhra Pradesh" (PDF). nic.in. Retrieved 26 September 2013.