బూరుగుపూడి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బూరుగుపూడి
Former constituency for the State Legislative Assembly
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాతూర్పు గోదావరి జిల్లా
లోకసభ నియోజకవర్గంరాజమండ్రి
ఏర్పాటు1972
రద్దు చేయబడింది2009
రిజర్వేషన్జనరల్

బూరుగుపూడి శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పూర్వ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గంలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఈ నియోజకవర్గం 2002లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో భాగంగా రద్దు చేయబడింది. ఆ తరువాత నుండి నూతనంగా రాజానగరం శాసనసభ నియోజకవర్గంగా ఏర్పడింది.

శాసనసభ సభ్యులు

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
2004[1] చిట్టూరి రవీంద్ర ఐఎన్‌సీ
1999[2] కోర్పు అచ్చమాంబ టీడీపీ
1994[3] కోర్పు వెంకట రామకృష్ణ టీడీపీ
1989[4] అప్పన్న దొర బాదిరెడ్డి ఐఎన్‌సీ
1985[5] పెందుర్తి సాంబశివరావు టీడీపీ
1983[6] పెందుర్తి సాంబశివరావు స్వతంత్ర
1978[7] పద్మ రాజు వర్రే ఐఎన్‌సీ (I)
1972[8] కొరుపురాణచంద్రరావు ఐఎన్‌సీ

మూలాలు

[మార్చు]
  1. "Andhra Pradesh Legislative Assembly Election, 2004". Election Commission of India. Retrieved 28 June 2024.
  2. "1999 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  3. "1994 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  4. "1989 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  5. "1985 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  6. "1983 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  7. "1978 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  8. "1972 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.