ఉత్తరాపల్లి శాసనసభ నియోజకవర్గం
Appearance
(ఉత్తరపల్లి శాసనసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
ఉత్తరాపల్లి | |
---|---|
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మాజీ నియోజకవర్గం | |
నియోజకవర్గ వివరాలు | |
దేశం | భారతదేశం |
పరిపాలనా విభాగం | దక్షిణ భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విజయనగరం జిల్లా |
లోకసభ నియోజకవర్గం | విశాఖపట్నం |
ఏర్పాటు తేదీ | 1978 |
రద్దైన తేదీ | 2009 |
రిజర్వేషన్ | జనరల్ |
ఉత్తరాపల్లి శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పూర్వ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం విజయనగరం జిల్లా, విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గంలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఈ నియోజకవర్గం 2002లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో భాగంగా రద్దు చేయబడింది.[1]
శాసనసభ సభ్యులు
[మార్చు]- 1978- కాకర్లపూడి విజయ రాఘవ సత్యనారాయణ పద్మనాభ రాజు, భారత జాతీయ కాంగ్రెస్[2]
- 1983- కోళ్ల అప్పలనాయుడు, తెలుగుదేశం పార్టీ[3]
- 1985- కోళ్ల అప్పలనాయుడు, తెలుగుదేశం పార్టీ[4]
- 1989- కోళ్ల అప్పలనాయుడు, తెలుగుదేశం పార్టీ[5]
- 1994- కోళ్ల అప్పలనాయుడు, తెలుగుదేశం పార్టీ[6]
- 1999- కోళ్ల అప్పలనాయుడు, తెలుగుదేశం పార్టీ[7]
- 2004- పూడి మంగపతి రావు, భారత జాతీయ కాంగ్రెస్[8]
ఎన్నికల ఫలితాలు
[మార్చు]2004
[మార్చు]పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% |
---|---|---|---|---|
ఐఎన్‌సీ | పూడి మంగపతి రావు | 55505 | ||
టీడీపీ | కోళ్ల అప్పలనాయుడు | 39789 | ||
బీఎస్‌పీ | ఈశ్వరరావు పొట్నూరు | 2709 | ||
మెజారిటీ | 15716 |
మూలాలు
[మార్చు]- ↑ "The Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 1976". Election Commission of India. 1 December 1976. Retrieved 13 October 2021.
- ↑ "1978 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "1983 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "1985 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "1989 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "1994 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "1999 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "Andhra Pradesh Legislative Assembly Election, 2004". Election Commission of India. Retrieved 28 June 2024.