హరిశ్చంద్రపురం శాసనసభ నియోజకవర్గం
Appearance
హరిశ్చంద్రపురం | |
---|---|
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మాజీ నియోజకవర్గం | |
నియోజకవర్గ వివరాలు | |
దేశం | భారతదేశం |
భారతదేశ పరిపాలనా విభాగాలు | దక్షిణ భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | శ్రీకాకుళం జిల్లా |
లోకసభ నియోజకవర్గం | శ్రీకాకుళం |
ఏర్పాటు తేదీ | 1967 |
రద్దైన తేదీ | 2009 |
రిజర్వేషన్ | జనరల్ |
హరిశ్చంద్రపురం శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పూర్వ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా, శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గంలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఈ నియోజకవర్గం 2002లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో భాగంగా రద్దు చేయబడింది.
శాసన సభ సభ్యులు
[మార్చు]సంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
1967[1] | కృష్ణ మూర్తి కింజరాపు | స్వతంత్ర పార్టీ | |
1972[2] | కన్నిపల్లి అప్పల నరసింహ భుక్త | భారత జాతీయ కాంగ్రెస్ | |
1978[3] | |||
1983[4] | కింజరాపు ఎర్రన్నాయుడు | తెలుగుదేశం పార్టీ | |
1985[5] | |||
1989[6] | స్వతంత్ర | ||
1994[7] | తెలుగుదేశం పార్టీ | ||
1996 | కింజరాపు అచ్చన్నాయుడు | ||
1999[8] | |||
2004[9] |
మూలాలు
[మార్చు]- ↑ "1967 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "1972 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "1978 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "1983 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "1985 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "1989 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "1994 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "1999 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "Andhra Pradesh Legislative Assembly Election, 2004". Election Commission of India. Retrieved 28 June 2024.