తాళ్లరేవు శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
| తాళ్లరేవు | |
|---|---|
| Former constituency for the State Legislative Assembly | |
| Constituency details | |
| Country | India |
| State | ఆంధ్రప్రదేశ్ |
| District | తూర్పు గోదావరి జిల్లా |
| Lok Sabha constituency | రాజమండ్రి |
| Established | 1972 |
| Abolished | 2009 |
| Reservation | జనరల్ |
తాళ్లరేవు శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పూర్వ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గంలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఈ నియోజకవర్గం 2002లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో భాగంగా రద్దు చేయబడింది.
శాసనసభ సభ్యులు
[మార్చు]| సంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
|---|---|---|---|
| 2004[1][2] | దొమ్మేటి వెంకటేశ్వర్లు | ఐఎన్‌సీ | |
| 1999[3] | చిక్కాల రామచంద్రరావు | టీడీపీ | |
| 1994[4] | చిక్కాల రామచంద్రరావు | టీడీపీ | |
| 1989[5] | చిక్కాల రామచంద్రరావు | టీడీపీ | |
| 1985[6] | చిక్కాల రామచంద్రరావు | టీడీపీ | |
| 1983[7] | చిక్కాల రామచంద్రరావు | స్వతంత్ర | |
| 1978[8] | బిరుదా సూర్యనారాయణ | జనతా పార్టీ | |
| 1972[9] | సత్తిరాజు సదనాల | ఐఎన్‌సీ | |
మూలాలు
[మార్చు]- ↑ "Andhra Pradesh Legislative Assembly Election, 2004". Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "Andhra Pradesh Assembly Election 2004 - Constituency wise Results". 30 June 2024. Archived from the original on 2024-05-29. Retrieved 30 June 2024.
- ↑ "1999 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "1994 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "1989 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "1985 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "1983 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "1978 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "1972 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.