అల్లవరం శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
| అల్లవరం | |
|---|---|
| ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మాజీ నియోజకవర్గం | |
| నియోజకవర్గ వివరాలు | |
| దేశం | భారతదేశం |
| పరిపాలనా విభాగం | దక్షిణ భారతదేశం |
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | తూర్పు గోదావరి జిల్లా |
| లోకసభ నియోజకవర్గం | రాజమండ్రి |
| ఏర్పాటు తేదీ | 1972 |
| రద్దైన తేదీ | 2009 |
| రిజర్వేషన్ | ఎసి.సి. |
అల్లవరం శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పూర్వ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పూర్వ తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గంలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఈ నియోజకవర్గం 2002లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో భాగంగా రద్దు చేయబడింది.
శాసనసభ సభ్యులు
[మార్చు]| సంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
|---|---|---|---|
| 2004[1][2] | గొల్లపల్లి సూర్యారావు | ఐఎన్‌సీ | |
| 1999[3] | చిల్లా జగదీశ్వరి | టీడీపీ | |
| 1994[4] | అయితాబత్తుల జోగేశ్వర వెంకట బుచ్చి మహేశ్వరరావు | టీడీపీ | |
| 1989[5] | పరమట వీరరాఘవులు | ఐఎన్‌సీ | |
| 1985[6] | గొల్లపల్లి సూర్యారావు | టీడీపీ | |
| 1983[7] | అయితాబత్తుల జోగేశ్వర వెంకట బుచ్చి మహేశ్వరరావు | స్వతంత్ర | |
| 1978[8] | దేవరపల్లి వెంకటపతి | ఐఎన్‌సీ (I) | |
| 1972[9] | మోకా శ్రీవిష్ణుప్రసాదరావు | ఐఎన్‌సీ | |
మూలాలు
[మార్చు]- ↑ "Andhra Pradesh Legislative Assembly Election, 2004". Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "Andhra Pradesh Assembly Election 2004 - Constituency wise Results". 30 June 2024. Archived from the original on 2024-05-29. Retrieved 30 June 2024.
- ↑ "1999 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "1994 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "1989 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "1985 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "1983 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "1978 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "1972 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.