పరమట వీరరాఘవులు
స్వరూపం
పరమట వీరరాఘవులు | |||
ఆంద్రప్రదేశ్ శాసనసభ్యుడు
| |||
పదవీ కాలం 1989 – 1994 | |||
ముందు | అయితాబత్తుల జోగేశ్వర వెంకట బుచ్చి మహేశ్వరరావు | ||
---|---|---|---|
తరువాత | గొల్లపల్లి సూర్యారావు | ||
నియోజకవర్గం | అల్లవరం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1930 తాండవపల్లి గ్రామం, అమలాపురం మండలం, కోనసీమ జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
జాతీయత | భారతదేశం | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ |
పరమట వీరరాఘవులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, అల్లవరం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై ఎన్టీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా పని చేశాడు.[1]
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (20 February 2021). "కోనసీమలో పల్లెపోరు". Archived from the original on 8 July 2024. Retrieved 8 July 2024.