లక్కిరెడ్డిపల్లి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లక్కిరెడ్డిపల్లి
Former constituency for the State Legislative Assembly
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాచిత్తూరు జిల్లా
ఏర్పాటు197
రద్దు చేయబడింది2009
రిజర్వేషన్జనరల్

లక్కిరెడ్డిపల్లి శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పూర్వ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం చిత్తూరు జిల్లా లోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఈ నియోజకవర్గం 2002లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో భాగంగా రద్దు చేయబడింది.  

శాసనసభ సభ్యులు

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
2004[1] గడికోట మోహన్ రెడ్డి ఐఎన్‌సీ
1999[2] రెడ్డెప్పగారి రమేష్ కుమార్ రెడ్డి టీడీపీ
1994[3] గడికోట ద్వారకానాధ రెడ్డి టీడీపీ
1989[4] రెడ్డప్పగారి రాజగోపాల్ రెడ్డి ఐఎన్‌సీ
1985[5] రెడ్డప్పగారి రాజగోపాల్ రెడ్డి టీడీపీ
1983[6] రెడ్డప్పగారి రాజగోపాల్ రెడ్డి స్వతంత్ర
1978[7] గడికోట రామ సుబ్బారెడ్డి ఐఎన్‌సీ
1972[8] రెడ్డప్పగారి రాజగోపాల్ రెడ్డి ఐఎన్‌సీ

మూలాలు

[మార్చు]
  1. "Andhra Pradesh Legislative Assembly Election, 2004". Election Commission of India. Retrieved 28 June 2024.
  2. "1999 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  3. "1994 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  4. "1989 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  5. "1985 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  6. "1983 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  7. "1978 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  8. "1972 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.