వేపంజేరి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వేపంజేరి
Former constituency for the State Legislative Assembly
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాచిత్తూరు జిల్లా
ఏర్పాటు1972
రద్దు చేయబడింది2009
రిజర్వేషన్జనరల్

వేపంజేరి శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పూర్వ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం చిత్తూరు జిల్లా, చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గంలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఈ నియోజకవర్గం 2002లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో భాగంగా రద్దు చేయబడింది. ఆ తరువాత నుండి నూతనంగా గంగాధర నెల్లూరు శాసనసభ నియోజకవర్గంగా ఏర్పడింది.

శాసనసభ సభ్యులు

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
1972[1] వి మునసమప్ప ఐఎన్‌సీ
1978[2] బంగాళా ఆరుముగం జనతా పార్టీ
1983[3] తలారి రుద్రయ్య స్వతంత్ర
1985[4] గుమ్మడి కుతూహలమ్మ ఐఎన్‌సీ
1989[5] గుమ్మడి కుతూహలమ్మ ఐఎన్‌సీ
1994[6] ఆర్. గాంధీ టీడీపీ
1999[7] గుమ్మడి కుతూహలమ్మ ఐఎన్‌సీ
2004[8] గుమ్మడి కుతూహలమ్మ ఐఎన్‌సీ

మూలాలు

[మార్చు]
  1. "1972 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  2. "1978 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  3. "1983 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  4. "1985 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  5. "1989 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  6. "1994 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  7. "1999 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  8. "Andhra Pradesh Legislative Assembly Election, 2004". Election Commission of India. Retrieved 28 June 2024.