Jump to content

భీమునిపట్నం శాసనసభ నియోజకవర్గం (పూర్వ)

వికీపీడియా నుండి
భీమునిపట్నం
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మాజీ నియోజకవర్గం
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
పరిపాలనా విభాగందక్షిణ భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిశాఖపట్నం
లోకసభ నియోజకవర్గంవిశాఖపట్నం
ఏర్పాటు తేదీ1951
రద్దైన తేదీ2008
రిజర్వేషన్జనరల్

భీమునిపట్నం శాసనసభ నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన విశాఖపట్నం జిల్లాలోని ఒక శాసనసభ నియోజకవర్గం. విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గంలోని ఆరు శాసనసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి.

నియోజకవర్గం డీలిమిటేషన్ ఆర్డర్స్ (1951) ప్రకారం 1951లో స్థాపించబడింది. డీలిమిటేషన్ ఆర్డర్సు (2008) ప్రకారం 2008లో రద్దు అయింది.[1]

శాసన సభసభ్యులు

[మార్చు]
సంవత్సరం సభ్యుడు రాజకీయ పార్టీ
1952 [2] కలిగొట్ల సూర్యనారాయణ Independent politician
1955 [3] గొట్టుముక్కల జగన్నాధ రాజు Praja Socialist Party
1960 ఉప ఎన్నిక పూసపాటి విజయరామ గజపతి రాజు Indian National Congress
1962
1967
1972 రాజా సాగి సోమ సుందర సూర్యనారాయణ రాజు
1978 దాట్ల జగన్నాధ రాజు భారత జాతీయ కాంగ్రెస్ (I)
1983 పూసపాటి ఆనంద గజపతి రాజు Telugu Desam Party
1985 రాజా సాగి దేవి ప్రసన్న అప్పల నరసింహ రాజు
1989
1994
1999
2004 [4] కర్రి సీతారాము Indian National Congress

ఎన్నికల ఫలితాలు

[మార్చు]
1952 మద్రాసు రాష్ట్ర శాసనసభ ఎన్నికలు: భీమునిపట్నం[5]
పార్టీ అభ్యర్థి పొందిన ఓట్లు %శాతం ±%
Independent కలిగొట్ల సూర్యనారాయణ 11,194 31.69%
CPI జె. వి. కె. వల్లభరావు 10,200 28.88%
Socialist బొత్స ఆదినారాయణ 8,156 23.09%
INC పూసపాటి మాధవవర్మ 5,769 16.33% 16.33%
విజయంలో తేడా 2.81%
మొత్తం పోలైన ఓట్లు 35,319 53.00%
Registered electors 66,642
Independent win (new seat)

మూలాలు

[మార్చు]
  1. "Delimitation of parliamentary Assembly constituencies, 2008".
  2. "Statistical Report on General Election, 1951 : To the Legislative Assembly of Madras" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 27 January 2013. Retrieved 2014-10-14.
  3. "Andhra Pradesh Legislative Assembly Election, 1955". Election Commission of India. Retrieved 18 May 2022.
  4. "Andhra Pradesh Legislative Assembly Election, 2004". Election Commission of India. Retrieved 18 May 2022.
  5. "Statistical Report on General Election, 1951 : To the Legislative Assembly of Madras" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 27 January 2013. Retrieved 2014-10-14.