ఎల్లవరం శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎల్లవరం
Former constituency for the State Legislative Assembly
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅల్లూరి సీతారామరాజు జిల్లా
లోకసభ నియోజకవర్గంఅరకు
ఏర్పాటు1972
రద్దు చేయబడింది2009
రిజర్వేషన్ఎస్టీ

ఎల్లవరం శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పూర్వ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు లోక్‌సభ నియోజకవర్గంలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఈ నియోజకవర్గం 2002లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో భాగంగా రద్దు చేయబడింది. ఆ తరువాత నుండి నూతనంగా రంపచోడవరం శాసనసభ నియోజకవర్గంగా ఏర్పడింది.

శాసనసభ సభ్యులు

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
2004[1] చిన్నం బాబు రమేష్ టీడీపీ
1999[2] శీతంశెట్టి వెంకటేశ్వరరావు టీడీపీ
1994[3] శీతంశెట్టి వెంకటేశ్వరరావు టీడీపీ
1989[4] శీతంశెట్టి వెంకటేశ్వరరావు టీడీపీ
1985[5] చిన్నం జోగారావు టీడీపీ
1983[6] చిన్నం జోగారావు స్వతంత్ర
1978[7] గొర్లె ప్రకాశరావు ఐఎన్‌సీ (I)
1972[8] తడపట్ల రత్నాబాయి ఐఎన్‌సీ

మూలాలు

[మార్చు]
  1. "Andhra Pradesh Legislative Assembly Election, 2004". Election Commission of India. Retrieved 28 June 2024.
  2. "1999 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  3. "1994 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  4. "1989 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  5. "1985 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  6. "1983 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  7. "1978 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  8. "1972 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.