మల్లేశ్వరం శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మల్లేశ్వరం
Former constituency for the State Legislative Assembly
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకృష్ణా జిల్లా
ఏర్పాటు1978
రద్దు చేయబడింది2009
రిజర్వేషన్జనరల్

మల్లేశ్వరం శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పూర్వ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కృష్ణా జిల్లాలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఈ నియోజకవర్గం 2002లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో భాగంగా రద్దు చేయబడింది.  

శాసనసభ సభ్యులు

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
2004[1][2] బూరగడ్డ వేదవ్యాస్ ఐఎన్‌సీ
1999[3] కాగిత వెంకటరావు టీడీపీ
1994[4] కాగిత వెంకటరావు టీడీపీ
1989[5] బూరగడ్డ వేదవ్యాస్ ఐఎన్‌సీ
1985[6] కాగిత వెంకటరావు టీడీపీ
1983[7] అంకెం ప్రభాకరరావు స్వతంత్ర
1978[8] బూరగడ్డ నిరంజనరావు జనతా పార్టీ

మూలాలు

[మార్చు]
  1. "Andhra Pradesh Legislative Assembly Election, 2004". Election Commission of India. Retrieved 28 June 2024.
  2. "Andhra Pradesh Assembly Election 2004 - Constituency wise Results". 30 June 2024. Archived from the original on 30 June 2024. Retrieved 30 June 2024. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 29 మే 2024 suggested (help)
  3. "1999 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  4. "1994 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  5. "1989 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  6. "1985 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  7. "1983 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  8. "1978 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.