వాయల్పాడు శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
వాయల్పాడు (వాల్మీకిపురం) శాసనసభ నియోజకవర్గం: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వున్న 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రస్తుత అన్నమయ్య జిల్లా) లో ఒకటి. కాని నియోజక వర్గాల పునర్విభజన కారణంగా 2009 ఎన్నికలలో పీలేరు శాసనసభ నియోజకవర్గంలో విలీనం చేయబడింది.[1] ఇది 1972లో ప్రారంభమైంది.[2]
ఇందులోని మండలాలు
[మార్చు]ఇంతవరకు ఎన్నుకోబడ్డ సభ్యులు
[మార్చు]సంవత్సరం | ఎన్నుకోబడ్డ సభ్యుడు | పార్టీ | మొత్తం ఓట్లు |
---|---|---|---|
2004[3] | నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి | భారత జాతీయ కాంగ్రెస్ | 54144 |
1999[4] | నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి | భారత జాతీయ కాంగ్రెస్ | 49973 |
1994[5] | చింతల రామచంద్రరెడ్డి | తెలుగుదేశం పార్టీ | 61901 |
1989[6] | నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి | భారత జాతీయ కాంగ్రెస్ | 50636 |
1988 (ఉప ఎన్నిక) | చింతల రామచంద్రా రెడ్డి | తెలుగుదేశం పార్టీ | |
1985[7] | నల్లారి అమరనాథరెడ్డి | భారత జాతీయ కాంగ్రెస్ | 46122 |
1983[8] | చింతల సురేంద్రరెడ్డి | ఇండిపెండెంట్ | 42249 |
1978[9] | నల్లారి అమరనాథరెడ్డి | భారత జాతీయ కాంగ్రెస్ | 40460 |
1972[10] | నల్లారి అమరనాథరెడ్డి | భారత జాతీయ కాంగ్రెస్ | 36625 |
1967 | పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి | భారత జాతీయ కాంగ్రెస్ | 28856 |
1964 (ఉప ఎన్నిక) | పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి | భారత జాతీయ కాంగ్రెస్ | 29617 |
1962 | నల్లారి అమరనాథరెడ్డి | స్వతంత్ర అభ్యర్ధి | 16152 |
1955 | పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి | భారత జాతీయ కాంగ్రెస్ | 23758 |
2004 ఎన్నికలు
[మార్చు]క్ర.సం | అభ్యర్థి | పార్టీ | పొందిన ఓట్లు |
---|---|---|---|
1 | నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి | భారత జాతీయ కాంగ్రెస్ | 54144 |
2 | ఇమియాజ్ అహ్మద్ ఎస్. | తెలుగుదేశం పార్టీ | 39782 |
3 | కొండక్కగరి నాగకుమార రెడ్డి | బహుజన సమాజ్ పార్టీ | 2661 |
4 | ఎం. రెడ్ది సుధాకర్ | PPOI | 1507 |
5 | భూషణం జయరామయ్య | స్వతంత్ర | 913 |
మొత్తం | 99007 |
మూలాలు
[మార్చు]- ↑ "'Last Nizam' of united Andhra". Deccan Herald. 2014-02-20. Retrieved 2020-06-25.
- ↑ "Vayalpad Assembly Constituency Election Result - Legislative Assembly Constituency". resultuniversity.com. Archived from the original on 2020-06-26. Retrieved 2020-06-25.
- ↑ "Andhra Pradesh Legislative Assembly Election, 2004". Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "1999 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "1994 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "1989 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "1985 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "1983 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "1978 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "1972 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.