చింతల రామచంద్రరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చింతల రామచంద్రరెడ్డి
చింతల రామచంద్రరెడ్డి


పదవీ కాలము
2014 -
నియోజకవర్గము ఖైరతాబాదు శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
నివాసము ఖైరతాబాదు, హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం

చింతల రామచంద్రరెడ్డి తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు. ఖైరతాబాదు శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యేగా భారతీయ జనతా పార్టీ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[1]

జననం - విద్యాభ్యాసం[మార్చు]

ఈయన హైదరాబాద్ లోని ఎల్లారెడ్డిగూడ లో జన్మించాడు. పాలిటెక్నిక్ చేసి, వ్యాపారరంగంలో అడుగుపెట్టాడు.

రాజకీయ ప్రస్థానం[మార్చు]

రామచంద్రరెడ్డి 12 సంవత్సరాల వయసులోనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లో దానియొక్క కార్యకలాపాలలో చేరి చురుకైన పాత్ర పోషించాడు.[2] తర్వాత భారతీయ జనతా పార్టీ లో చేరి, గ్రేటర్‌ హైదరాబాదు బిజెపి చీఫ్ పనిచేశాడు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపున ఖైరతాబాదు శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి, ఓడిపోయాడు.

2014 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి దానం నాగేందర్ ఓడించి ఖైరతాబాదు శాసనసభ నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచాడు.[3]

మూలాలు[మార్చు]