Jump to content

చర్చ:చింతల రామచంద్రరెడ్డి (తెలంగాణ)

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

మరొక పేజీ ఉంది

[మార్చు]

అక్షర భేదాలతో మరొక చింతల రామచంద్రా రెడ్డి అనే పేజీ బత్తిన వినయ్ కుమార్ గౌడ్ గారిచే 2021 నవంబరు 17న సృష్టించబడింది. యర్రా రామారావు (చర్చ) 17:52, 11 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

@యర్రా రామారావు గారు చింతల రామచంద్రా రెడ్డి పేరుతో... పీలేరు శాసనసభ నియోజకవర్గం & ఖైరతాబాదు శాసనసభ నియోజకవర్గం నుండి ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.. గమనించగలరు... ధన్యవాదాలు Batthini Vinay Kumar Goud (చర్చ) 18:00, 11 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
అలా అయితే రెండు వ్యాసాలు క్వాలిఫై చేయగోరుచున్నాను. యర్రా రామారావు (చర్చ) 18:03, 11 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
ఇదే పేరుతో మరొక వ్యక్తి ఉన్నందున ఈ వ్యాసం చింతల రామచంద్రరెడ్డి (తెలంగాణ) అనే శీర్షికగా తరలింపు ద్వారా క్వాలిపై చేసాను,గమనించగలరు యర్రా రామారావు (చర్చ) 03:47, 12 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]